You Searched For "Hyderabad"

Hyderabad, Woman missing, Hussain Sagar ,
హుస్సేన్ సాగర్ నాలాలో మహిళ గల్లంతు..!

హైదరాబాద్‌లోని గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 4 Sept 2023 1:33 PM IST


Heavy rain, Hyderabad, Traffic jam, yellow alert,GHMC
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాం.. ఎల్లో అలర్ట్‌ జారీ

హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం నిద్రలేవడం వరుసగా ఇది రెండోసారి.

By అంజి  Published on 4 Sept 2023 11:38 AM IST


Hyderabad, Crime, Man Attack,  Girl Friend,
Hyderabad: అక్క, తమ్ముడిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

ప్రేమ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు.

By Srikanth Gundamalla  Published on 3 Sept 2023 5:31 PM IST


Traffic CI, hitting, Private Bus Drivers, Hyderabad,
బూటు కాలుతో తన్నుతూ ట్రాఫిక్‌ సీఐ వికృత చేష్టలు (వీడియో)

ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ.. కొన్ని చోట్ల మాత్రం వికృత చేష్టలతో భయపెడుతుంటారు.

By Srikanth Gundamalla  Published on 3 Sept 2023 4:36 PM IST


Hyderabad, Filmnagar, extorting money, Crime news
Hyderabad: కావాలనే గొడవ పెట్టుకుని.. దృష్టి మరల్చి డబ్బు కాజేస్తున్న ముఠా అరెస్ట్‌

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను అటకాయించి గొడవకు దిగడంతో పాటు సినీ ఫక్కీలో వారి దృష్టి మరల్చి డబ్బులు తస్కరిస్తున్న ముఠా సభ్యులను ఫిలింనగర్ పోలీసులు...

By అంజి  Published on 3 Sept 2023 12:06 PM IST


cheating, NRI,partnership,educational institution, Hyderabad
విద్యాసంస్థలో పార్ట్‌నర్‌షిప్‌ అంటూ రూ.కోట్లు స్వాహా.. దంపతులు అరెస్ట్‌

విద్యాసంస్థలో భాగస్వామ్యం ఇస్తామంటూ ఎన్నారైని మోసగించిన కేసులో భార్యాభర్తలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on 3 Sept 2023 10:00 AM IST


IMD, heavy rains,Telangana, Hyderabad
Telangana: 3 రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఐఎండీ అలర్ట్‌

వర్షాకాలంలో వేసవి తరహా ఎండలు కొడుతున్న వేళ.. తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. శనివారం రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం...

By అంజి  Published on 3 Sept 2023 8:15 AM IST


Hyderabad, man, police, 20 days, jail,
పోలీసులను దూషించిన యువకుడికి 20 రోజుల జైలు శిక్ష

హైదరాబాద్‌లో పోలీసులను దూషించిన ఓ యువకుడికి కోర్టు షాక్‌ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on 2 Sept 2023 2:45 PM IST


Hyderabad, Crime, Man, Stabbed, Woman, love,
Hyderabad: యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

By Srikanth Gundamalla  Published on 2 Sept 2023 6:44 AM IST


bank holiday, Hyderabad, Rs 2000 notes, RBI
రూ.2 వేల నోట్ల మార్పిడికి ముగుస్తున్న గడువు.. ఎలా మార్చుకోవాలంటే?

రూ.2000 నోట్ల మార్పిడికి గడువు ముగియనున్న నేపథ్యంలో కొందరు ప్రజలు ఎక్కడ మార్చుకోవాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు.

By అంజి  Published on 1 Sept 2023 11:27 AM IST


Pak national , India, arrest,  Hyderabad
Hyderabad: భార్య కోసం సరిహద్దులు దాటొచ్చిన పాకిస్తానీ అరెస్ట్

భార్య కోసం ఓ పాకిస్థానీ దేశ సరిహద్దులు దాటొచ్చాడు. పాకిస్థాన్‌ నుంచి నేపాల్‌ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్‌ చేరాడు.

By అంజి  Published on 1 Sept 2023 7:00 AM IST


Banks, Hyderabad, September, RBI, Vinayaka Chaturthi, Eid-E-Milad
కస్టమర్లకు అలర్ట్‌.. సెప్టెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు

వివిధ సెలవుల కారణంగా హైదరాబాద్‌లోని బ్యాంకులు 2023 సెప్టెంబర్‌ నెలలో ఎనిమిది రోజుల పాటు మూతపడనున్నాయి.

By అంజి  Published on 31 Aug 2023 2:30 PM IST


Share it