You Searched For "Hyderabad"
మిడ్ డే మీల్స్ పథకం పేరుతో మోసం..బీఆర్ఎస్ నేత అరెస్ట్
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేత ఒకరు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాజాగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 8:30 PM IST
Hyderabad: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన చట్నీ.. భార్య ఆత్మహత్య
చట్నీ ఎక్కువ వేశావని భర్త గొడవ పడడంతో.. భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 9 Jan 2024 1:15 PM IST
ఏపీ డిప్యూటీ సీఎంపై హైదరాబాద్‌లో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్‌లో కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 8 Jan 2024 9:30 PM IST
Hyderabad: ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యువతిపై అత్యాచారం
సోదరుడితో గొడవపడి హైదరాబాద్‌కు పారిపోయి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
By Srikanth Gundamalla Published on 8 Jan 2024 3:43 PM IST
Hyderabad: కేపీహెచ్‌బీలో కారు బీభత్సం.. మద్యం మత్తులో మాజీ మంత్రి మేనల్లుడు!
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారును రాంగ్ రూట్‌లో అతివేగంగా నడుపుకుంటూ వచ్చి బైక్‌ని ఢీ...
By అంజి Published on 8 Jan 2024 10:55 AM IST
అభిమాని ఇచ్చిన ఆతిథ్యం, ఆహారం ఎంతో నచ్చాయి: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఓ అభిమాని ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు.
By Srikanth Gundamalla Published on 8 Jan 2024 10:33 AM IST
Hyderabad: టిఫిన్ సెంటర్‌లో చెలరేగిన మంటలు
హైదరాబాద్‌లోని ఓల్డ్ సంతోష్ నగర్ ప్రాంతంలోని ఓ టిఫిన్ సెంటర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By అంజి Published on 8 Jan 2024 6:51 AM IST
Hyderabad: ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు
ఓ కొడుకు ఆస్తి కోసం తన భార్యతో కలిసి ఏకంగా తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
By అంజి Published on 7 Jan 2024 1:28 PM IST
హైదరాబాద్ సాప్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్ కథ సుఖాంతం
హైదరాబాద్ రాయదుర్గంలో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేందర్ క్షేమంగా ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర అతడిని పోలీసులు కాపాడారు.
By Medi Samrat Published on 6 Jan 2024 5:20 PM IST
హైదరాబాద్‌లో ‘ఫార్ములా -ఈ’ రేసు రద్దు
హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఇ ఈవెంట్ రద్దయింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jan 2024 10:41 AM IST
Hyderabad: రోడ్డు ప్రమాదంలో చెలరేగిన మంటలు.. తండ్రీకుమారుడి మృతి
హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకు - టిప్పర్ ఢీ కొన్న ఈ ఘటనలో తండ్రీ కొడుకు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
By అంజి Published on 5 Jan 2024 11:37 AM IST
కన్నకూతురుపై తండ్రి అత్యాచారం.. ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్తే..
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలాగా కాపాడాల్సిన తండ్రే కన్నకూతురిపై అత్యాచారం చేశాడు.
By Srikanth Gundamalla Published on 5 Jan 2024 10:53 AM IST