You Searched For "Hyderabad"
Hyderabad: అర్ధరాత్రి రోడ్డెక్కిన నిరుద్యోగులు.. ఉదయం 3 గంటలకు నిరసనలు
శనివారం నిరుద్యోగులు అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
By Srikanth Gundamalla Published on 14 July 2024 9:00 AM IST
Hyderabad: దారుణం.. భార్యను చంపి, డెడ్‌బాడీని సంచిలో చుట్టి..
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఉప్పల్ న్యూ భరత్ నగర్‌లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు.
By అంజి Published on 12 July 2024 4:30 PM IST
నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కాల్పులు.. ఇద్దరికి గాయాలు
హైదరాబాద్‌లో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.
By Srikanth Gundamalla Published on 12 July 2024 7:52 AM IST
గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్ టు హయత్‌నగర్ వరకు మెట్రో రైలు
ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.
By Srikanth Gundamalla Published on 12 July 2024 7:39 AM IST
ప్రణీత్ హనుమంతుపై పోక్సో కేసు, 14 రోజుల రిమాండ్
ప్రణీత్ హనుమంతుతో పాటు లైవ్ చాటింగ్‌లో పాల్గొన్న ముగ్గురు నిందితులపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
By Srikanth Gundamalla Published on 11 July 2024 6:45 PM IST
Hyderabad: ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ ఆటకట్టించిన పోలీసులు
మ్యాట్రిమోనీ ద్వారా ఓ మోసగాన్ని పెళ్లి చేసుకున్న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నకిలీ ఐఏఎస్, నకిలీ డాక్టర్‌ను అరెస్టు చేశారు.
By అంజి Published on 11 July 2024 2:15 PM IST
మీ పిల్లల స్కూల్ ప్రయాణం ఎంత వరకూ సేఫ్.. హైదరాబాద్ లో షాకింగ్ విషయాలు.!
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పాఠశాల విద్యార్థులను రవాణా చేసే ఆటో-రిక్షాలు, వ్యాన్‌లపై దృష్టి పెట్టడం ప్రారంభించారు.
By Medi Samrat Published on 11 July 2024 8:25 AM IST
'నాకు అబార్షన్ చేయించాడు'.. రాజ్‌తరుణ్‌పై ప్రియురాలు సంచలన ఆరోపణలు
హైదరాబాద్: సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య మరోసారి పోలీసులను ఆశ్రయించారు.
By అంజి Published on 10 July 2024 1:13 PM IST
'హిమాయత్ సాగర్ ఎకో పార్క్‌ను పూర్తి చేయండి'.. సీఎంని కోరిన కేటీఆర్
హైదరాబాద్ సమీపంలోని కొత్వాల్‌గూడ వద్ద హిమాయత్ సాగర్ లేక్ ఫ్రంట్‌పై ఎకో పార్క్ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేటీతఆర్.. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని...
By అంజి Published on 10 July 2024 12:44 PM IST
Hyderabad: నెహ్రూ జూ నుంచి తప్పించుకున్న ఆడ సింహం.. కేర్ టేకర్‌పై అటాక్
నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో సోమవారం ఉదయం 10:20 గంటలకు శిరీష అనే ఆఫ్రికన్ ఆడ సింహం ఉద్యోగిని గాయపరిచి దాని ఎన్‌క్లోజర్ నుండి తప్పించుకుంది.
By అంజి Published on 9 July 2024 5:38 PM IST
అలిగి ఆలయం బయటే కూర్చొన్న మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అట్టహాసంగా సాగుతోంది.
By Srikanth Gundamalla Published on 9 July 2024 1:15 PM IST
హైదరాబాద్‌లో పెరుగుతున్న వైరల్ ఫ్లూ కేసులు.. వైద్యులు చెబుతోంది ఏమిటంటే?
హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో గత వారం రోజులుగా రోజుకు 600 నుంచి 800 వైరల్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 July 2024 10:45 AM IST











