You Searched For "Hyderabad news"
గుల్జార్ హౌస్ ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
హైదరాబాద్‌లోని పాతబస్తీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
By Knakam Karthik Published on 18 May 2025 3:37 PM IST
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం: 17 మంది మృతుల్లో 8 మంది చిన్నారులే..అధికారిక ప్రకటన
గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరినట్లు తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, సివిల్ డిఫెన్స్ సంయుక్త ప్రకటన రిలీజ్ చేశాయి.
By Knakam Karthik Published on 18 May 2025 2:51 PM IST
సైనికులకు సంఘీభావంగా రేపు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ: కిషన్‌రెడ్డి
ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు నెరవేరాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 16 May 2025 2:07 PM IST
నష్టం పూడ్చే చర్యలు లేకపోతే జైలుకే..కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 15 May 2025 1:00 PM IST
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో చిక్కుకున్న 10 మంది
హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 15 May 2025 10:28 AM IST
విషాదం..పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడ భగాయత్‌లో విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 14 May 2025 12:55 PM IST
డిప్యూటీ సీఎంను కలిసిన నూతన ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ
నూతనంగా ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం...
By Knakam Karthik Published on 13 May 2025 1:43 PM IST
కరాచీ బేకరీపై బీజేపీ కార్యకర్తల దాడి..పేరు మార్చాలని డిమాండ్
బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని కరాచీ బేకరీ ముందు నిరసన చేపట్టారు.
By Knakam Karthik Published on 11 May 2025 7:15 PM IST
మోడీ చేస్తే న్యాయం, మేం చేస్తే అన్యాయమా?: సీఎం రేవంత్
వర్షాలకు హైదరాబాద్ మునిగిపోకుండా ఉండేందుకే హైడ్రా పని చేస్తుంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 8 May 2025 7:45 PM IST
హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని బుద్ధ భవన్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా తొలి పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో...
By Knakam Karthik Published on 8 May 2025 5:14 PM IST
ఓల్డ్‌సిటీలో మిస్ వరల్డ్ ప్రతినిధుల హెరిటేజ్ వాక్..ఎప్పుడంటే?
మిస్ వరల్డ్ ఈవెంట్‌తో చార్మినార్, లాడ్ బజార్ లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కనుంది.
By Knakam Karthik Published on 8 May 2025 4:25 PM IST
దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్.. హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి
దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లోని 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
By Knakam Karthik Published on 7 May 2025 4:44 PM IST