You Searched For "Hyderabad news"
ఈ అనుభవం మధుర జ్ఞాపకం, ఛాన్స్ ఇస్తే మళ్లీ వస్తా: మిస్ వరల్డ్ ఓపల్ సుచాత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు
By Knakam Karthik Published on 2 Jun 2025 12:48 PM IST
హైదరాబాద్ లాల్ దర్వాజ బోనాలకు ముహూర్తం ఖరారు
తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ శ్రీ మహాంకాళి బోనాల జాతర ఉత్సవాలు జులై 11 నుండి ప్రారంభం...
By Knakam Karthik Published on 1 Jun 2025 3:08 PM IST
రేపే మిస్ వరల్డ్ ఫైనల్స్..ఆ ప్రశ్నతోనే విజేత ఎవరనేది డిసైడ్
హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్ దశకు చేరుకున్నాయి
By Knakam Karthik Published on 30 May 2025 11:57 AM IST
ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే దళితులకు అవకాశాలు: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందే కాబట్టే దళితులకు అవకాశాలు వచ్చాయి..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 28 May 2025 5:15 PM IST
వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:30 PM IST
SRHపై HCA వేధింపులు..ప్రభుత్వానికి విజిలెన్స్ సంచలన నివేదిక
ఐపీఎల్ టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్ఆర్హెచ్ ప్రాంఛైజీపై ఒత్తిడి తీసుకువచ్చిన వ్యవహారంపై విజిలెన్స్ విచారణ పూర్తయింది
By Knakam Karthik Published on 27 May 2025 7:53 PM IST
ట్రాఫిక్ ఉల్లంఘనలు.. వారంలో 18,798 కేసులు..!
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మే 20 నుంచి మే 26 వరకు వారం రోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మొత్తం 18,798 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు.
By Medi Samrat Published on 27 May 2025 6:33 PM IST
హైదరాబాద్లో మల్టీలెవెల్ కనెక్టింగ్ ఫ్లై ఓవర్..అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?
త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది.
By Knakam Karthik Published on 27 May 2025 5:39 PM IST
సామాను తిరిగి ఇచ్చేందుకు రూ.15 వేలు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 24 May 2025 4:08 PM IST
గుడ్న్యూస్..ఛార్జీలపై 10% డిస్కౌంట్ ప్రకటించిన మెట్రో
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 23 May 2025 2:48 PM IST
పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా
హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝులిపించింది.
By Knakam Karthik Published on 22 May 2025 11:45 AM IST
హైదరాబాద్లో తప్పిన మరో ముప్పు..53 మంది సురక్షితం
మైలార్దేవ్పల్లిలో మరో అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 18 May 2025 6:56 PM IST