You Searched For "High Court"
100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు కొత్త భవనం
హైదరాబాద్ శివార్లలోని రాజేంద్ర నగర్‌లో 100 ఎకరాల స్థలంలో తెలంగాణ హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించనున్నారు.
By అంజి Published on 15 Dec 2023 7:30 AM IST
మళ్లీ వాయిదా..!
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది.
By Medi Samrat Published on 6 Dec 2023 8:15 PM IST
మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 18 Nov 2023 8:46 PM IST
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 16 Nov 2023 4:06 PM IST
డైరెక్టర్ రాఘవేంద్రరావుకి హైకోర్టు నోటీసులు
ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్ర రావుకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 9:29 AM IST
AP High Court: ఎట్టకేలకు చంద్రబాబుకి బెయిల్ మంజూరు
ఏపీ హైకోర్టు చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేసింది.
By Srikanth Gundamalla Published on 31 Oct 2023 11:03 AM IST
సినీ నటి జయప్రదకు మద్రాస్ హైకోర్టు షాక్.. లొంగిపోవాలని ఆదేశం
మద్రాస్ హైకోర్టులో సినీ నటి జయప్రదకు చుక్కెదురైంది.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 7:06 AM IST
భార్య ఫోన్ కాల్ రికార్డ్ చేసిన భర్త.. హైకోర్టు కీలక తీర్పు
ఒక వ్యక్తి తన భార్య మొబైల్ ఫోన్ సంభాషణను ఆమెకు తెలియకుండా రికార్డ్ చేయడం.. ఆర్టికల్ 21 ప్రకారం గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని హైకోర్టు...
By అంజి Published on 15 Oct 2023 9:47 AM IST
రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊహించని ఊరట
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మై హోం రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసును..
By Medi Samrat Published on 13 Oct 2023 8:45 PM IST
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 11:25 AM IST
సింగరేణి ఎన్నికలను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
మరోసారి సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 2:38 PM IST
'తెలంగాణ రైతులకు కేంద్ర పంటల బీమా ఎందుకు అందట్లేదు'.. కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న
కేంద్ర ప్రభుత్వ పథకం 'ప్రధాని మంత్రి ఫసల్ బీమా యోజన' అమలు చేయకపోవడానికి గల కారణాలను వివరించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్రాన్ని కోరింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2023 10:13 AM IST