You Searched For "High Court"
గద్వాల MLAగా డీకే అరుణను గుర్తించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్దేశించింది.
By Srikanth Gundamalla Published on 4 Sep 2023 1:30 PM GMT
Telangana: కమ్మ, వెలమ సంఘాల భవన నిర్మాణాలపై హైకోర్టు స్టే
వెలమ, కమ్మ సామాజిక వర్గాలకు కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణానికి కేటాయించిన భూముల విలువను తెలుసుకోవడానికి తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి...
By అంజి Published on 29 Aug 2023 4:24 AM GMT
Telangana: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై.. ప్రభుత్వాన్ని రిపోర్ట్ కోరిన హైకోర్టు
ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంత బడ్జెట్ కేటాయించారో నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Aug 2023 5:05 AM GMT
హైకోర్టులో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేకు ఊరట
నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 11:45 AM GMT
భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు..కర్ణాటక కోర్టు కీలక తీర్పు
భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులకు గురి చేసింది. ఈ కేసులో కర్ణాటక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 10:30 AM GMT
టెన్షన్లో 30 మంది ఎమ్మెల్యేలు.. ఆగస్టులోనే తేలనున్న భవితవ్యం
30 మందికి పైగా ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 9:08 AM GMT
వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలి: తెలంగాణ హైకోర్టు
తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. దాంతో సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
By Srikanth Gundamalla Published on 28 July 2023 12:13 PM GMT
AP: హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ ప్రమాణం స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
By అంజి Published on 28 July 2023 7:40 AM GMT
తెలంగాణ హైకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకి మరోసారి చుక్కెదురు
వనమా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
By Srikanth Gundamalla Published on 27 July 2023 10:00 AM GMT
కొత్తగూడెం ఎమ్మెల్యేపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. .
By Srikanth Gundamalla Published on 25 July 2023 7:27 AM GMT
రేపటి బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
రేపు బీజేపీ నాయకులు ధర్నా చౌక్‌లో ధర్నా చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 24 July 2023 10:28 AM GMT
Telangana: హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
By అంజి Published on 23 July 2023 6:59 AM GMT