You Searched For "High Court"
హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని హీరో అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 3:17 PM GMT
మోహన్ బాబుకు ఉపశమనం
ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ఉపశమనం లభించింది. తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 24 వరకు పోలీసుల ఎదుట హాజరుకావడానికి మినహాయింపు ఇచ్చింది.
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 11:03 AM GMT
అందులో జోక్యం చేసుకోలేము: ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో జోక్యం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది.
By అంజి Published on 28 Nov 2024 3:42 AM GMT
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. సింగిల్ బెంచ్ తీర్పు ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
By Kalasani Durgapraveen Published on 22 Nov 2024 6:35 AM GMT
'సీఎంపై కేసు నమోదు ఉత్తర్వులు ఇవ్వలేం'.. బీఆర్ఎస్ నేత పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసేలా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓను ఆదేశించాలంటూ దాఖలైన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు...
By అంజి Published on 7 Nov 2024 4:30 AM GMT
మదర్సాలపై హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీం
ఉత్తరప్రదేశ్‌లోని 16000 మదర్సాలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. వాటి నిర్వహణకు సంబంధించిన 20044 నాటి చట్టం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది.
By అంజి Published on 5 Nov 2024 7:01 AM GMT
గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్
గ్రూప్-1 మెయిన్స్ కు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం...
By Medi Samrat Published on 18 Oct 2024 11:47 AM GMT
'ఆ అత్యాచార కేసుల విచారణ కోసం'.. హైకోర్టు లేఖ రాయనున్న ఆంధ్రా ప్రభుత్వం
రాష్ట్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన రెండు అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టుకు లేఖ రాస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
By అంజి Published on 16 Oct 2024 5:21 AM GMT
మసీదు లోపల 'జై శ్రీరామ్' నినాదాలు.. హైకోర్టు కీలక తీర్పు
మసీదు లోపల 'జై శ్రీరాం' నినాదాలు చేసినందుకు అభియోగాలు మోపబడిన ఇద్దరు వ్యక్తులపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ఇది "ఏ...
By అంజి Published on 16 Oct 2024 3:30 AM GMT
హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్‌లో హైడ్రా సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 27 Sep 2024 1:45 PM GMT
కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 23 Sep 2024 4:00 PM GMT
తిరుపతి రెడ్డికి రిలీఫ్.. దుర్గం చెరువు చుట్టూ హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే
: మాదాపూర్‌లోని అమర్ కోఆపరేటివ్ సొసైటీ నిర్వాసితులు ఊపిరి పీల్చుకున్నారు.
By Srikanth Gundamalla Published on 23 Sep 2024 12:45 PM GMT