You Searched For "Fact Check"
నిజమెంత: ఢిల్లీలో కారులో మంటలు వచ్చిన ఘటనలో రా అధికారి చనిపోయారా?
రద్దీగా ఉండే రోడ్డుపై కారులో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jun 2024 2:00 PM IST
Fact Check: ముస్లిం మెజారిటీ ఓటర్లు ఉన్న లక్ష్య ద్వీప్ లో బీజేపీకి కేవలం 201 ఓట్లు మాత్రమే వచ్చాయా?
లక్షద్వీప్ ఎన్నికలలో బీజేపీకి కేవలం 201 ఓట్లు మాత్రమే వచ్చాయని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పోస్టులు పెట్టారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Jun 2024 9:52 PM IST
నిజమెంత: మోదీకి మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారా?
చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చెప్పుతో కొట్టి, నిప్పంటించి ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jun 2024 9:30 PM IST
నిజమెంత: కాంగ్రెస్ పార్టీ కులమతాలతో ఓట్లను విభజించి కుట్రకు పాల్పడ్డాలని మంత్రి ఎంబీ పాటిల్ లెటర్ ను విడుదల చేశారా?
2017 జూలై 10న సోనియాగాంధీకి కర్ణాటక కాంగ్రెస్ నేత, మంత్రి డాక్టర్ ఎంబీ పాటిల్ ఓ లేఖ రాసినట్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Jun 2024 2:00 PM IST
నిజమెంత: పశ్చిమ బెంగాల్ లో భద్రతా బలగాలపై ప్రజలు దాడులకు తెగబడ్డారా?
లోక్‌సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్ మే 25న ముగిసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 May 2024 9:15 AM IST
నిజమెంత: ప్రధాని మోదీ రాకతో ఆ ప్రాంతమంతా మోదీ నామస్మరణతో దద్ధరిల్లిన వీడియో పంజాబ్ కు చెందినదా?
దేశంలోని అనేక ప్రాంతాల్లో 2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. ప్రస్తుతం పంజాబ్ మీద అందరి దృష్టి ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 May 2024 9:54 AM IST
నిజమెంత: తెలంగాణలోని నాగర్ కర్నూల్ రోడ్లపై పులులు తిరుగుతున్నాయనే వాదనలో నిజమెంత?
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో పులులు కనిపించాయనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 May 2024 11:01 AM IST
నిజమెంత: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేశాడా?
'ఓటమి భయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని పగలగొట్టారనే వీడియో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 May 2024 9:00 PM IST
నిజమెంత: ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ కాంగ్రెస్ పార్టీని ప్రశంసించారా?
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏడు దశలకు ఐదు దశల్లో పోలింగ్ ముగిసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 May 2024 9:30 PM IST
నిజమెంత: 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీద దాడి చేశారా?
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 May 2024 1:00 PM IST
నిజమెంత: జైలు నుండి విడుదలయ్యాక ఆప్ నేత సంజయ్ సింగ్ పోలీసులతో గొడవ పెట్టుకున్నారా?
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు సంజయ్ సింగ్ ఏప్రిల్ 2న తీహార్ జైలు నుండి బెయిల్‌పై విడుదలయ్యారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 April 2024 4:50 PM IST
Fackcheck: కాషాయ జెండాను ముస్లిం వ్యక్తి తీసివేస్తున్న వీడియో 'స్క్రిప్టెడ్'
ఒక ముస్లిం వ్యక్తి ఓ మహిళ ఇంటిపై కాషాయ జెండాను విసిరేయడానికి ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 March 2024 1:27 PM IST