You Searched For "Fact Check"
నిజమెంత: అనంత్ అంబానీ పెళ్లిలో జావేద్ అక్తర్, షబానా అజ్మీ డ్యాన్స్ చేశారా?
జావేద్ అక్తర్, షబానా అజ్మీ, ఊర్మిళ, జావేద్ జాఫ్రీతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Sept 2024 5:43 PM IST
నిజమెంత: మీడియా నుండి తప్పించుకుని పారిపోడానికి అఖిలేష్ యాదవ్ ఏకంగా గేటు దూకారా?
లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ మీడియా నుంచి పారిపోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Sept 2024 2:00 PM IST
నిజమెంత: 2024 ఉక్రెయిన్ పర్యటనగా ప్రధాని మోదీ పాత అమెరికా పర్యటన వీడియోను షేర్ చేస్తున్నారు
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Sept 2024 1:15 PM IST
నిజమెంత: కోల్‌కతా అత్యాచార నిందితుడితో కేక్ కటింగ్ చేయించారా?
ఆర్‌జి కర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ కార్యాలయంలో ఒక వ్యక్తి కేక్ కట్ చేస్తున్న దృశ్యం వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Sept 2024 2:00 PM IST
నిజమెంత: ముస్లిం వ్యక్తి భారతదేశ జాతీయ జెండాను తన షాప్ మీద పెట్టకుండా అడ్డుకున్న వీడియో స్క్రిప్టెడ్
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా, భారతీయ జెండాను ప్రదర్శించడానికి ముస్లిం దుకాణదారుడు నిరాకరించిన వీడియో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Aug 2024 10:00 AM IST
నిజమెంత: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణంపై విరాట్ కోహ్లీ వీడియో చేశారా?
ఆర్‌జి కర్ మెడికల్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ ను అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన తీవ్ర నిరసనలకు కారణమైంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Aug 2024 4:57 PM IST
నిజమెంత: ప్రధాన మంత్రిని బార్ నుండి బయటకు గెంటేశారా?
ఈ మధ్య, ఒక బార్ యజమాని బ్రిటీష్ ప్రధానిని పబ్ నుండి బయటకు గెంటేస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అయ్యింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Aug 2024 12:30 PM IST
నిజమెంత: యునైటెడ్ కింగ్డమ్ లో పోలీసులు ముస్లిం మత పెద్దల ముందు మోకరిల్లారా?
యునైటెడ్ కింగ్డమ్ లో ముస్లింల వలసల గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Aug 2024 12:30 PM IST
నిజమెంత: ఇజ్రాయెల్ ఉత్తర భాగంపై రాకెట్లతో దాడి జరిగిందా?
ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా సంస్థ రాకెట్ దాడి చేసినట్లు చూపించే వీడియో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Aug 2024 11:45 AM IST
నిజమెంత: బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసిన వీడియోలు, ఫోటోలు.. ఇటీవల బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న విధ్వంసానికి సాక్ష్యాలా?
బంగ్లాదేశ్‌లో మైనారిటీ కమ్యూనిటీపై అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయని పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Aug 2024 2:00 PM IST
నిజమెంత: వైరల్ అవుతున్న వీడియోలో తగలబడుతున్నది హోటల్.. ఆలయం కాదు
"బంగ్లాదేశ్ లోని ఇస్లాంవాదులు మరో హిందూ దేవాలయానికి నిప్పంటించారు.. అంటూ పోస్టు పెట్టారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Aug 2024 11:20 AM IST
నిజమెంత: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్విమ్మింగ్ పూల్ లో నిరసనకారులు ఈతకొట్టారా?
షేక్ హసీనా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తారాస్థాయికి చేరుకోవడంతో రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Aug 2024 10:23 AM IST