You Searched For "Fact Check"
నిజమెంత: పాకిస్థాన్ కు చెందిన అర్షద్ నదీమ్.. భారత్ కు చెందిన నీరజ్ చోప్రా రికార్డును అధిగమించాడా?
క్రికెట్ అయినా.. హాకీ అయినా.. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగే పోటీ ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2024 9:30 AM GMT
నిజమెంత: వైరల్ వీడియోలో ఉన్నది హమాస్ నేత ఇస్మాయిల్ హనియే అంటూ ప్రచారం?
హమాస్ నేత ఇస్మాయిల్ హనియే జూలై 31, 2024న టెహ్రాన్‌లో హత్యకు గురైనట్లు తేలింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Aug 2024 4:33 AM GMT
నిజమెంత: గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర భారీ వరదకు సంబంధించిన విజువల్స్ ఇటీవలివా?
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 July 2024 6:00 AM GMT
నిజమెంత: ఓ విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీసిన వీడియో భారతదేశంలోని మదర్సాలో చోటు చేసుకుందా?
నీలిరంగు కుర్తా పైజామా ధరించిన చిన్నారి కాళ్లను తాడుతో కట్టి తలకిందులుగా వేలాడదీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 July 2024 4:30 AM GMT
నిజమెంత: తెలంగాణలోని వరంగల్ లో ఓ రెస్టారెంట్ లో మూత్రం పోసిన ఆహారపదార్థాలను వండుతున్నారనే వాదనలో నిజం లేదు
వరంగల్‌లో ఓ ముస్లిం వ్యక్తి గులాబ్ జామూన్ లాంటి పదార్థంపై మూత్ర విసర్జన చేశారనే వాదనతో వీడియో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 July 2024 4:00 AM GMT
నిజమెంత: రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా 'ఇండియా.. ఇండియా' అంటూ నినాదాలు చేశారా?
రిపబ్లికన్‌లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను అధికారికంగా ఎన్నుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 July 2024 3:19 AM GMT
నిజమెంత: రోహింగ్యా ముస్లింలు సాధువుల్లా నటిస్తూ పోలీసులకు పట్టుబడ్డారా?
మీరట్‌లో సాధువులుగా మారువేషంలో ఉన్న ముగ్గురు రోహింగ్యా ముస్లింలను పట్టుకున్నారనే వాదనతో ఓ వీడియో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 July 2024 3:30 AM GMT
నిజమెంత: పేదలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారా?
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 July 2024 6:45 AM GMT
నిజమెంత: ఎంపీ మహువా మోయిత్రా, ఎంపీ సయానీ ఘోష్‌లు పార్లమెంట్ లో నిద్రపోయారా?
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీలు పార్లమెంట్ లో నిద్రపోయారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Jun 2024 9:30 AM GMT
నిజమెంత: హిందూ సాధ్విని మౌలానా వివాహం చేసుకున్నట్లుగా చూపించిన చిత్రం ఎడిట్ చేశారు
గడ్డంతో ఉన్న వ్యక్తితో హిందూ సాధ్వి పక్కనే ఉన్నట్లుగా.. వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లుగా ఉన్న చిత్రం వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Jun 2024 9:00 AM GMT
నిజమెంత: జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఎన్.డి.ఏ. కూటమిని వీడారా?
ప్రస్తుతం జేడీయూ, టీడీపీ సహాయంతో భారతీయ జనతా పార్టీ కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Jun 2024 4:15 AM GMT
నిజమెంత: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నమాజ్ చేస్తున్న వీడియో ఇటీవలిది కాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శపథం చేసిన 31 నెలల తర్వాత జూన్ 21న ఏపీ అసెంబ్లీకి తిరిగి వచ్చారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Jun 2024 2:30 AM GMT