You Searched For "Dharna"
ఢిల్లీలో ధర్నా.. కార్యకర్తలకు టీపీసీసీ పిలుపు
బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు టీపీసీసీ తెలిపింది.
By అంజి Published on 3 Aug 2025 12:19 PM IST
నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. ఎందుకంటే..
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షకు నిరసనగా నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
By Medi Samrat Published on 2 Feb 2025 8:12 AM IST
నల్గొండలో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
నల్గొండలో భారత రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో జరగనున్న రైతు మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 22 Jan 2025 5:03 PM IST
బీసీల కోసం బీఆర్ఎస్ ధర్నా విడ్డూరం: ఎంపీ చామల
బీసీల కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
By అంజి Published on 3 Jan 2025 2:27 PM IST
Andhrapradesh: త్రిశూలంతో రిపోర్టర్‌పై మహిళా అఘోరి దాడి.. మూడు వారాల్లో మూడో ఘటన
మంగళగిరిలో సోమవారం సాయంత్రం చెన్నై-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్)పై మహిళా అఘోరీ నాగ సాధ్వి నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 19 Nov 2024 8:46 AM IST
సర్పంచ్‌లకు మద్ధతుగా.. నడిరోడ్డుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ధర్నా
మాజీ సర్పంచులకు మద్ధతుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నడిరోడ్డుపై ధర్నాకు దిగారు.
By అంజి Published on 4 Nov 2024 12:54 PM IST
తెలంగాణలో ఈ నెల 22న ధర్నాలకు కేటీఆర్ పిలుపు
ఈ నెల 22వ తేదీన రాష్ట్రంలో ధర్నాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 4:42 PM IST
Hyderabad: '6 నెలలుగా జీతాలు లేవు'.. ఆన్‌పాసివ్ కంపెనీ ఉద్యోగుల ధర్నా
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌పాసివ్ టెక్నాలజీస్ ఉద్యోగులు ధర్నా చేపట్టడంతో ఉధృత వాతావరణం నెలకొంది.
By అంజి Published on 22 July 2024 2:03 PM IST
ఢిల్లీలో వైఎస్ జగన్ చేయనున్న ధర్నా.. రాజకీయ డ్రామా: టీడీపీ
జూలై 24న ఢిల్లీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ధర్నాపై తెలుగుదేశం పార్టీ సోమవారం విమర్శలు చేసింది.
By అంజి Published on 22 July 2024 1:24 PM IST
విద్యుత్ ఉద్యోగిపై దాడి కేసు.. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే
టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఉద్యోగిపై మంగళవారంనాడు దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఏఐఎంఐఎం నేతపై మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
By అంజి Published on 31 Jan 2024 9:36 AM IST
నేడు ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా
పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది.
By అంజి Published on 22 Dec 2023 8:35 AM IST
GHMC కార్యాలయం వద్ద ఉద్రిక్తత, కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్
జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు GHMC కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
By Srikanth Gundamalla Published on 28 July 2023 1:56 PM IST