You Searched For "Delhi"
దమ్ముంటే అరెస్ట్ చేయండి.. బీజేపీకి సీఎం కేజ్రీవాల్ సవాల్
ప్రతిపక్ష నాయకులను తొక్కయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 18 May 2024 9:30 PM IST
ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
ఆదాయపు పన్ను శాఖ సిఆర్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఆఫీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 46 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 May 2024 7:30 PM IST
ఖలిస్థాన్ కు మద్దతుగా ఢిల్లీలో గ్రాఫిటీలు, నినాదాలు
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీలు, నినాదాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 May 2024 4:01 PM IST
అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు: సీఎం కేజ్రీవాల్
జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 12 May 2024 11:23 AM IST
'నేను తిరిగి వచ్చాను'.. ఆప్ కార్యకర్తలతో కేజ్రీవాల్
తన అధికారిక నివాసానికి చేరుకున్న వెంటనే, అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆప్ మద్దతుదారులను ఉద్దేశించి "నేను తిరిగి వచ్చాను" అని అన్నారు.
By అంజి Published on 10 May 2024 8:30 PM IST
ఢిల్లీలో మెగాస్టార్.. ఈరోజు ఎంతో స్పెషల్
మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీకి చేరుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 May 2024 9:15 AM IST
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.
By Srikanth Gundamalla Published on 7 May 2024 4:26 PM IST
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరణ
ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే.కవిత కోర్టును ఆశ్రయించగా.. ఆ రెండు పిటిషన్లు కోర్టు డిస్మిస్ చేసింది.
By అంజి Published on 6 May 2024 12:51 PM IST
దారుణం.. ఇద్దరు పిల్లలను చంపిన తండ్రి.. స్కూల్ నుంచి తీసుకొచ్చి మరీ..
ఢిల్లీలోని కేశవపురం ప్రాంతంలో ఓ వ్యక్తి తన పిల్లలిద్దరినీ పాఠశాల నుంచి తీసుకొచ్చిన తర్వాత వారికి విషమిచ్చి చంపినట్లు పోలీసు వర్గాలు శనివారం తెలిపాయి.
By అంజి Published on 5 May 2024 3:14 PM IST
ఢిల్లీ ఎల్జీ సంచలన నిర్ణయం.. 223 మంది ఉద్యోగుల తొలగింపు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 2 May 2024 1:08 PM IST
హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర కామెంట్స్ చేసింది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 12:06 PM IST
రాజధానిలోని ఆ రెండు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)కి బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 1 May 2024 8:54 AM IST











