You Searched For "Delhi"
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం ప్రధానాంశాలివే..
పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 11:58 AM IST
హోటల్ బిల్లు రూ.6 లక్షలు మోసం చేసిన ఏపీ మహిళ.. అరెస్ట్
ఢిల్లీలోని ఏరోసిటీలో ఓ విలాసవంతమైన హోటల్లో 15 రోజులు బస చేసిన ఏపీకి చెందిన ఓ మహిళకు సుమారు రూ.6 లక్షలు బిల్లు పడింది.
By అంజి Published on 31 Jan 2024 11:03 AM IST
రేపట్నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ప్రత్యేకతలివే..
బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 1:10 PM IST
14 ఏళ్ల బాలుడిపై ఫ్రెండ్స్ అసహజ శృంగారం.. వీడియో తీసి తల్లికి పంపి..
14 ఏళ్ల బాలుడిపై ముగ్గురు స్నేహితులు అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఆపై బాలుడితో బూట్లు నాకించుకుని.. ఆ చర్యను రికార్డ్ చేసి అతని తల్లికి పంపారు.
By అంజి Published on 30 Jan 2024 6:58 AM IST
ఢిల్లీకి పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జనసేన-టీడీపీ కలిసి పని చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 26 Jan 2024 8:36 PM IST
భారతీయ విద్యార్థులకు ఫాన్స్ అధ్యక్షుడు గుడ్‌న్యూస్
భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 1:09 PM IST
దారుణం.. స్కూల్లో సీనియర్లు కొట్టడంతో 12 ఏళ్ల బాలుడు మృతి
ఉత్తర ఢిల్లీలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో 12 ఏళ్ల బాలుడిని సీనియర్లచే తీవ్రంగా కొట్టారు.
By అంజి Published on 23 Jan 2024 10:30 AM IST
ఎన్నారై మహిళపై అత్యాచారం.. సీఈవోపై కేసు నమోదు
తన కార్యాలయంలో పనిచేస్తున్న ఎన్నారై మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవోపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 15 Jan 2024 7:45 AM IST
పండుగ వేళ సాంప్రదాయ పంచెకట్టులో ప్రధాని మోదీ.. ట్రెండింగ్
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 3:05 PM IST
మొబైల్ చోరీ చేశారని.. ముగ్గురిపై దాడి, నగ్నంగా ఊరేగింపు
ముగ్గురిని మొబైల్ ఫోన్ దొంగలుగా అనుమానించి శనివారం ఒక గుంపు.. వారిని వివస్త్రలుగా చేసి కొట్టారు. ఈ ఘటన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జరిగింది
By అంజి Published on 14 Jan 2024 1:41 PM IST
భూకంపంతో వణికిపోయిన ఉత్తర భారతం
ఉత్తర భారత్‌లో భూప్రకంపణలు అలజడి సృష్టించాయి.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 4:05 PM IST
12 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సహా ఐదుగురు గ్యాంగ్‌రేప్
12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి సంబంధించి పోలీసులు ఓ వ్యక్తి, ఓ మహిళను అరెస్టు చేశారు. ముగ్గురు మైనర్లను పట్టుకున్నారు
By అంజి Published on 7 Jan 2024 4:17 PM IST

















