You Searched For "CrimeNews"
Suryapet : సర్పదోషం వదిలించుకోడానికి ఏడు నెలల పసికందును చంపిన తల్లి.. కోర్టు సంచలన తీర్పు
సూర్యాపేట జిల్లాలోని స్థానిక కోర్టు 32 ఏళ్ల మహిళకు మరణశిక్ష విధించింది.
By Medi Samrat Published on 12 April 2025 5:36 PM IST
బొమ్మ తుపాకీతో బ్యాంకునే దోచేయాలనుకున్నాడు.. కానీ
కోల్‌కతాలోని సర్వే పార్క్ ప్రాంతంలో 31 ఏళ్ల వ్యక్తి బొమ్మ తుపాకీని ఉపయోగించి బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 12 April 2025 4:00 PM IST
ప్రియుడితో వెళ్ళిపోయిన కూతురు.. ఇంటికి వచ్చేయాలని ఒప్పించి తండ్రి ఏం చేశాడంటే..
తన కుమార్తె ప్రియుడితో కలిసి ఢిల్లీకి పారిపోవడంతో ఆమెను హత్య చేశాడనే ఆరోపణలతో బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు...
By Medi Samrat Published on 10 April 2025 7:33 PM IST
10 రోజుల్లో వివాహం.. కూతురికి కాబోయే భర్తతో పారిపోయిన తల్లి
శివానీ వివాహం ఇంకో 10 రోజుల్లో జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు కూడా ముద్రించారు.
By Medi Samrat Published on 9 April 2025 8:58 PM IST
మహిళా ఇంజనీర్ హత్య.. వెలుగులోకి భయానక నిజం
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మహిళా ఇంజనీర్ హత్యకు సంబంధించిన భయానక నిజం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 7 April 2025 3:22 PM IST
అతడికి 55 ఏళ్లు, ఉద్యోగం కూడా లేదు.. 42 ఏళ్ల భార్యపై అనుమానం పెంచుకుని..
నోయిడాలో 55 ఏళ్ల వ్యక్తి తన భార్యకు వివాహేతర సంబంధాలున్నాయనే అనుమానంతో ఆమెను కొట్టి చంపాడని అధికారులు శనివారం తెలిపారు.
By Medi Samrat Published on 5 April 2025 8:00 PM IST
Video : భర్తకే కాదు.. భర్త తల్లికి కూడా రక్షణ లేదు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక వృద్ధ మహిళ, ఆమె కుమారుడిని ఆ వ్యక్తి భార్య, ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా చితక్కొట్టారు.
By Medi Samrat Published on 5 April 2025 6:30 PM IST
Hyderabad : స్నేహితుడి కూతురిపై అత్యాచారం.. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో తన స్నేహితుడి మైనర్ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 43 ఏళ్ల ఆటో డ్రైవర్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది.
By Medi Samrat Published on 4 April 2025 7:19 PM IST
అత్త, మరదలు సహా 7 ఏళ్ల కుమార్తెను చంపాడు.. కారణమేమిటంటే..
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో 40 ఏళ్ల వ్యక్తి తన 7 ఏళ్ల కుమార్తె, అత్త 50 ఏళ్ల మాసవతి, 26 ఏళ్ల మరదలిని హత్య చేసిన తర్వాత అతడు కూడా ఆత్మహత్య...
By Medi Samrat Published on 3 April 2025 9:18 PM IST
మహిళపై లైంగిక దాడి.. సహాయం కోసం కేకలు వేయడంతో..
ఏప్రిల్ 2వ తేదీ తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కెఆర్ పురం రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళపై లైంగిక దాడి జరిగింది.
By Medi Samrat Published on 3 April 2025 8:37 PM IST
భార్యకు బహుమతి ఇవ్వాలనుకున్నాడు.. జైలు పాలయ్యాడు..!
భార్యకు బహుమతులు కొనాలని ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ద్వారక ప్రాంతంలో చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 3 April 2025 8:10 PM IST
మర్డర్ కేసు నిందితుడిని పోలీసులకు పట్టించిన మహిళ.. అచ్చం సినిమాల్లోలానే..
సినిమాలు, సీరియల్స్ లో చూపించినట్లుగా ఓ మహిళ మర్డర్ కేసులో నిందితుడిని పట్టుకోడానికి పోలీసులకు సహాయం చేసింది.
By Medi Samrat Published on 3 April 2025 3:15 PM IST