You Searched For "CrimeNews"
Nellore : కారు ప్రమాదంలో ఆరుగురు మృతి.. ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దుసుకెళ్లింది.
By Medi Samrat Published on 30 April 2025 6:25 PM IST
Kolkata : హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది దుర్మరణం
కోల్‌కతాలోని ఫల్పట్టి ఫిషర్మెన్ ఏరియా సమీపంలోని ఓ హోటల్లో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మరణించారు.
By Medi Samrat Published on 30 April 2025 8:17 AM IST
దోపిడీ దొంగల బీభత్సం
రాజేంద్రనగర్‌లో దోపిడీకి పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 26 April 2025 9:16 PM IST
అవకాడో స్కామ్.. మోసపోయిన విద్యార్థి
అవకాడో సరఫరాదారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఒక విద్యార్థి నుండి రూ.2.6 లక్షలు లాగేశారు.
By Medi Samrat Published on 26 April 2025 5:43 PM IST
మతం గురించి అడిగాడు.. ఫోన్ లో ఏదో మాట్లాడాడు: జమ్మూ కశ్మీర్లో అరెస్టు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, శుక్రవారం గందర్బాల్ జిల్లా పోలీసులు ఒక అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 25 April 2025 8:30 PM IST
అఘోరీ వైద్యపరీక్షలు పూర్తీ.. ఏ జైలుకు పంపారంటే?
అఘోరీ శ్రీనివాస్‌ను ఎట్టకేలకు జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు.
By Medi Samrat Published on 24 April 2025 6:00 AM IST
వ్యాన్ లోతైన గుంతలో పడి 20 మంది కూలీలు మృతి.. 30 మందికి గాయాలు
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వ్యాను కాలువలో పడి 20 మంది చనిపోయారు.
By Medi Samrat Published on 22 April 2025 4:18 PM IST
సంప్‌లో మహిళ మృతదేహం
దోమల్‌గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డిబిఆర్ మిల్స్‌లోని మూడవ అంతస్తులో ఉన్న ఒక సంప్‌లో హత్యకు గురైనట్లు భావిస్తున్న గుర్తు...
By Medi Samrat Published on 21 April 2025 9:16 PM IST
బాలుడిని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించిన కేసులో మహిళకు 20 ఏళ్ల జైలు శిక్ష
2023 అక్టోబర్‌లో తన గ్రామానికి సమీపంలోని 17 ఏళ్ల బాలుడిని అపహరించి లైంగికంగా వేధించినందుకు 30 ఏళ్ల మహిళకు రాజస్థాన్ రాష్ట్రం బుండీలోని పోక్సో కోర్టు...
By Medi Samrat Published on 21 April 2025 3:40 PM IST
బాలుడి హత్య.. పోలీసు కస్టడీలో 'లేడీ డాన్'
ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడి హత్య కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన 'లేడీ డాన్' జిక్రాను రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.
By Medi Samrat Published on 19 April 2025 9:00 PM IST
ప్రియాంకను మార్చడానికి ఎంతగానో ప్రయత్నించా.. ఎలాంటి మార్పు రాకపోవడంతో..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి విషం తాగాడు.
By Medi Samrat Published on 19 April 2025 7:54 PM IST
Hyerabad : చదివింది 7వ తరగతి.. గుట్టు చప్పుడు కాకుండా ఆ దందా చేస్తున్నాడు..!
మీర్ చౌక్ పోలీసులు జరిపిన దాడిలో నూర్ ఖాన్ బజార్‌లోని ఒక గోడౌన్ నుండి నకిలీ కాస్ట్రోల్ ఇంజిన్ ఆయిల్‌ను తయారు చేసి అమ్ముతున్నందుకు ఒక వ్యక్తిని అరెస్టు...
By Medi Samrat Published on 18 April 2025 9:22 PM IST