You Searched For "CrimeNews"
మహిళపై లైంగిక దాడి.. సహాయం కోసం కేకలు వేయడంతో..
ఏప్రిల్ 2వ తేదీ తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కెఆర్ పురం రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళపై లైంగిక దాడి జరిగింది.
By Medi Samrat Published on 3 April 2025 8:37 PM IST
భార్యకు బహుమతి ఇవ్వాలనుకున్నాడు.. జైలు పాలయ్యాడు..!
భార్యకు బహుమతులు కొనాలని ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ద్వారక ప్రాంతంలో చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 3 April 2025 8:10 PM IST
మర్డర్ కేసు నిందితుడిని పోలీసులకు పట్టించిన మహిళ.. అచ్చం సినిమాల్లోలానే..
సినిమాలు, సీరియల్స్ లో చూపించినట్లుగా ఓ మహిళ మర్డర్ కేసులో నిందితుడిని పట్టుకోడానికి పోలీసులకు సహాయం చేసింది.
By Medi Samrat Published on 3 April 2025 3:15 PM IST
Video : చేతులు జోడించి అడుక్కున్నా వదలని 'భార్య'
ఒక రైల్వే ఉద్యోగి తన భార్యపై గృహ హింసకు పాల్పడిందని ఆరోపిస్తూ పన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేశాడు.
By Medi Samrat Published on 2 April 2025 8:24 PM IST
15 రోజుల క్రితం నరికి చంపుతానని భర్తకు వార్నింగ్ ఇచ్చింది.. అదే చేసింది
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హమీర్ పూర్లో సంచలన ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 2 April 2025 2:38 PM IST
భార్యను హత్య చేసిన భర్త.. మొదట కర్రతో.. ఆ తర్వాత గొడ్డలితో..
ఒడిషా రాష్ట్రం సంబల్పూర్ జిల్లాలోని బెనియాపోషి కుసుమి గ్రామంలో 33 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో తన భార్యను హత్య చేశాడు.
By Medi Samrat Published on 1 April 2025 8:38 PM IST
జర్మన్ యువతిపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
నిన్న మీర్పేట్ పీఎస్ పరిధిలో జర్మన్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 1 April 2025 7:45 PM IST
కలకలం రేపుతున్న ఏడేళ్ల బాలిక హత్య.. అప్పటివరకూ ఆడుకుంటున్న చిన్నారిని గొంతు కోసి..
ఔటర్ ఢిల్లీలోని స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఏడేళ్ల బాలికను గొంతు కోసి హత్య చేశారు.
By Medi Samrat Published on 31 March 2025 9:46 AM IST
పొరపాటున రాంగ్ ట్రైన్ ఎక్కిన బాలిక.. రైలు దూకి వెళ్తుండగా దారుణం
పొరపాటున రైలులో కూర్చున్న బాలికకు ఊహించని చేదు అనుభవం ఎదురయ్యింది.
By Medi Samrat Published on 28 March 2025 7:44 AM IST
ఇంటి నిండా రక్తం.. నలుగురు పిల్లలను కిరాతకంగా హతమార్చిన తండ్రి
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి నలుగురు చిన్నారులను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 27 March 2025 11:46 AM IST
దారుణం.. మానసిక వికలాంగురాలైన 13 ఏళ్ల బాలికపై గూడ్స్ రైలులో అత్యాచారం
పాకిస్థాన్‌లో మైనారిటీలకు భద్రత లేదు. వారిపై నిరంతరాయంగా దాడులు జరుగుతున్నాయి.
By Medi Samrat Published on 27 March 2025 7:39 AM IST
రైల్వే స్టేషన్లో మొదట 16 ఏళ్ల బాలికను కాల్చాడు.. ఆ తర్వాత ఆమె తండ్రిని చంపాడు.. ఆపై
బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్లో 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని కాల్చి చంపిన ఓ వ్యక్తి, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 26 March 2025 1:30 PM IST