You Searched For "CrimeNews"

తండ్రి లీగల్ వ్యాపారి.. కొడుకుది మాత్రం ఇల్లీగల్ దందా..
తండ్రి లీగల్ వ్యాపారి.. కొడుకుది మాత్రం ఇల్లీగల్ దందా..

తండ్రి లీగల్ బిజినెస్ చేస్తుండగా.. కొడుకు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు.. దీంతో పోలీసులు కొడుకులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 5 Dec 2024 8:02 PM IST

కదిలే అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. రేపిస్టుకు స‌హ‌క‌రించిన బాధితురాలి అక్క‌, బావ‌
కదిలే అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. రేపిస్టుకు స‌హ‌క‌రించిన బాధితురాలి అక్క‌, బావ‌

మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on 29 Nov 2024 10:20 AM IST

ఎంత‌కు తెగించారు.. 77 ఏళ్ల వృద్ధురాలిని 30 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.3.8 కోట్లు దోచుకున్నారు..!
ఎంత‌కు తెగించారు.. 77 ఏళ్ల వృద్ధురాలిని 30 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.3.8 కోట్లు దోచుకున్నారు..!

ముంబైలోని మాయానగర్‌లో సైబ‌ర్ దుండ‌గ‌లు 77 ఏళ్ల వృద్ధురాలిని రూ.3.8 కోట్లు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on 26 Nov 2024 6:57 PM IST

Hyderabad : వివాహ వేడుక‌లో విషాదం.. విద్యుదాఘాతంతో 12 ఏళ్ల విద్యార్థిని
Hyderabad : వివాహ వేడుక‌లో విషాదం.. విద్యుదాఘాతంతో 12 ఏళ్ల విద్యార్థిని

నారాయణగూడలోని కింగ్ కోటిలోని కళ్యాణమండపంలో జరిగిన వివాహ వేడుకలో విద్యుదాఘాతంతో 12 ఏళ్ల విద్యార్థి మృతి చెందింది.

By Medi Samrat  Published on 24 Nov 2024 8:00 PM IST

హత్య చేసి 12 ఏళ్ల పాటూ తప్పించుకుని తిరిగాడు.. చివరికి
హత్య చేసి 12 ఏళ్ల పాటూ తప్పించుకుని తిరిగాడు.. చివరికి

భార్యను హత్య చేసి 12 ఏళ్లపాటు పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 24 Nov 2024 4:29 PM IST

హెయిర్ డ్రయర్ బ్లాస్ట్ ఘటన.. వారి బంధానికి అడ్డుగా ఉంద‌ని స్కెచ్ వేస్తే ప్లాన్‌ రివ‌ర్స్ అయ్యింది..!
హెయిర్ డ్రయర్ బ్లాస్ట్ ఘటన.. వారి బంధానికి అడ్డుగా ఉంద‌ని స్కెచ్ వేస్తే ప్లాన్‌ రివ‌ర్స్ అయ్యింది..!

హెయిర్ డ్రయర్ బ్లాస్ట్ ఘటనలో ఊహించని ట్విస్ట్ బయట పడింది. మొదట ఇదొక ప్రమాదమని భావించారు

By Medi Samrat  Published on 23 Nov 2024 11:13 AM IST

ప్ర‌యాణికుల‌ వ్యాన్‌పై ఉగ్ర‌మూక‌ల‌ బుల్లెట్ల వర్షం.. 38 మంది మృతి
ప్ర‌యాణికుల‌ వ్యాన్‌పై ఉగ్ర‌మూక‌ల‌ బుల్లెట్ల వర్షం.. 38 మంది మృతి

పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి మళ్లీ ఉగ్రదాడి వార్త వచ్చింది. వాయువ్య పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతంలో గురువారం ప్రయాణీకుల వ్యాన్‌పై తుపాకీ దాడిలో 38...

By Medi Samrat  Published on 21 Nov 2024 5:32 PM IST

విశాఖ లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. స్పందించిన హోం మంత్రి
విశాఖ లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. స్పందించిన హోం మంత్రి

విశాఖలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది.

By Medi Samrat  Published on 19 Nov 2024 6:00 PM IST

నిండు గర్భిణిని దారుణంగా హత్య చేసిన అత్త‌.. మృతదేహాన్ని ముక్కలుగా న‌రికి మూడు బస్తాల్లో వేసి..
నిండు గర్భిణిని దారుణంగా హత్య చేసిన అత్త‌.. మృతదేహాన్ని ముక్కలుగా న‌రికి మూడు బస్తాల్లో వేసి..

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ గర్భిణిని ఆమె అత్త హత్య చేశారు.

By Medi Samrat  Published on 18 Nov 2024 10:21 AM IST

పిల‌వ‌ని పెళ్లికి వెళ్లాడు.. క్ష‌ణాల్లో డ‌బ్బు బ్యాగ్‌తో మాయ‌మ‌య్యాడు..!
పిల‌వ‌ని పెళ్లికి వెళ్లాడు.. క్ష‌ణాల్లో డ‌బ్బు బ్యాగ్‌తో మాయ‌మ‌య్యాడు..!

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దొంగల ముఠాలు యాక్టివ్‌గా మారాయి. రాజస్థాన్‌లోని బలోత్రాలో వివాహ వేడుక నుంచి ఏడు లక్షల‌ రూపాయల బ్యాగ్ మాయమైంది

By Kalasani Durgapraveen  Published on 15 Nov 2024 4:45 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ హ‌త్య‌.. ప్రియురాలిని ముక్క‌లుగా న‌రికి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ హ‌త్య‌.. ప్రియురాలిని ముక్క‌లుగా న‌రికి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళ మిస్సింగ్ కేస్ సంచలంగా మారింది.

By Medi Samrat  Published on 13 Nov 2024 3:41 PM IST

అందరి ముందూ ఎగతాళి చేసింద‌ని వదినను ఏం చేశాడంటే..
అందరి ముందూ ఎగతాళి చేసింద‌ని వదినను ఏం చేశాడంటే..

ఒక వ్యక్తిని అత‌ని వదిన బహిరంగంగా ఎగతాళి చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న ఆ వ్యక్తి ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు

By Medi Samrat  Published on 8 Nov 2024 6:13 PM IST

Share it