You Searched For "CrimeNews"
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. యువతిని పిలిచి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఒక మహిళను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 24 Aug 2024 9:30 PM IST
Telangana : వీధి కుక్కను దారుణంగా చంపిన వ్యక్తి.. కారణం ఏమిటంటే..
మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి.. వీధికుక్కను స్తంభానికి కట్టేసి చంపేశాడు
By Medi Samrat Published on 24 Aug 2024 3:33 PM IST
వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. విషయం తెలిసిన మేనమామ ఏం చేశాడంటే.?
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఒక వ్యక్తి తన 22 ఏళ్ల మేనకోడలీని చంపేశాడు.
By Medi Samrat Published on 23 Aug 2024 9:15 PM IST
కడపలో విషాదం.. విద్యుత్ వైర్ తగిలి విద్యార్థి మృతి
కడపలో అగాడి వీధిలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు బాలురు విద్యుదాఘాతానికి గురయ్యారు
By Medi Samrat Published on 21 Aug 2024 6:30 PM IST
Viral Video : బైక్‌పై వెళుతున్న మహిళను సినిమాలో మాదిరి వెంబడించి వేధించారు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన వ్యక్తులు స్కూటర్ నడుపుతున్న ఒక మహిళను వేధిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది
By Medi Samrat Published on 19 Aug 2024 9:45 PM IST
Viral Video : కొడుకును చంపడానికి కత్తులతో వచ్చారు.. తల్లి ఎలా ఎదురు తిరిగిందంటే..!
పట్టపగలు కత్తితో తన కొడుకు మీద దాడి చేయాలని ప్రయత్నించిన వారిని ఓ తల్లి అడ్డుకున్న ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది
By Medi Samrat Published on 19 Aug 2024 6:11 PM IST
ప్రైవేట్ పార్ట్ చూపించిన కామాంధుడికి మహిళ ఎలాంటి శిక్ష విధించిందంటే.?
కోల్‌కతాలో మహిళా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసుతో దేశం అట్టుడుకుతున్న వేళ.. మహారాష్ట్రలోని థానే జిల్లాలో మహిళకు ప్రైవేట్ పార్ట్ చూపించిన వ్యక్తికి...
By Medi Samrat Published on 17 Aug 2024 3:41 PM IST
హైదరాబాద్ లోని పురానాపూల్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం
ఆగస్టు 13, మంగళవారం హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో ఉన్న గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 13 Aug 2024 8:00 PM IST
Khammam : ఫోన్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ హీటర్‌ను తాకి చనిపోయాడు..!
ఫోన్‌లో మాట్లాడుతూ అనుకోకుండా ఎలక్ట్రిక్ హీటర్‌ను తాకిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
By Medi Samrat Published on 12 Aug 2024 6:45 PM IST
పసికందును పీక్కుతిన్న కుక్కలు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద దారుణ ఘటన చోటు చేసుకున్నది. నాలుగు రోజుల నవజాత శిశువును కుక్కలు పీక్కుతిన్నాయి
By Medi Samrat Published on 10 Aug 2024 7:46 AM IST
వైసీపీ నేత హత్య కేసులో 11 మంది అరెస్ట్
నంద్యాల, బండి ఆత్మకూరు, గోస్పాడు పోలీసులు.. నంద్యాల-చాపిరేవుల రహదారి సమీపంలో బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన 11 మందిని అరెస్టు చేశారు
By Medi Samrat Published on 7 Aug 2024 9:15 PM IST
పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన బైక్‌నే కొట్టేశారు..!
ఎక్కడో మారు మూలన ఉన్న ప్రాంతంలో బైక్ మాయమైతే ఏమైనా అనుకోవచ్చు కానీ.. ఏకంగా పోలీసు స్టేషన్ ముందు ఉన్న బైక్ మాయమైతే అది కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు
By Medi Samrat Published on 7 Aug 2024 7:40 PM IST