You Searched For "CrimeNews"

టమోటాలు పండించ‌బోయి న‌ష్ట‌పోయాడు.. ఉద్యోగంలో చేరి కంపెనీకి క‌న్నం వేయ‌డం స్టార్ట్ చేశాడు..!
టమోటాలు పండించ‌బోయి న‌ష్ట‌పోయాడు.. ఉద్యోగంలో చేరి కంపెనీకి క‌న్నం వేయ‌డం స్టార్ట్ చేశాడు..!

ఉద్యోగం చేస్తోందే అప్పులు తీర్చడానికి అని కొందరు చెబుతూ ఉంటారు. అయితే..

By Medi Samrat  Published on 18 Sept 2024 3:00 PM IST

కర్నూలు జిల్లాలో దారుణం.. మహిళను కరెంట్ స్థంభానికి కట్టేసి
కర్నూలు జిల్లాలో దారుణం.. మహిళను కరెంట్ స్థంభానికి కట్టేసి

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 14 Sept 2024 2:30 PM IST

నీటిని త‌ప్పుగా అంచనా వేశారు. ప్రాణాలు పోగొట్టుకున్న‌ బ్యాంక్ మేనేజర్‌, క్యాషియర్‌
నీటిని త‌ప్పుగా అంచనా వేశారు. ప్రాణాలు పోగొట్టుకున్న‌ బ్యాంక్ మేనేజర్‌, క్యాషియర్‌

అండర్‌పాస్‌లో నుండి ఎస్‌యూవీ వాహనంలో వెళ్లిపోవాలని భావించి ప్రాణాలు కోల్పోయారు

By Medi Samrat  Published on 14 Sept 2024 2:00 PM IST

మ‌రో ఘ‌ట‌న‌.. రైల్వే ట్రాక్‌పై ఐరన్ రేకులు వేశారు.!
మ‌రో ఘ‌ట‌న‌.. రైల్వే ట్రాక్‌పై ఐరన్ రేకులు వేశారు.!

రైల్వే ట్రాక్‌పై ఇనుప షీట్లను ఉంచిన ముగ్గురు నిందితుల‌ను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మల్బజార్ ప్రాంతంలో అరెస్టు చేశారు

By Medi Samrat  Published on 14 Sept 2024 12:47 PM IST

చేతబడి నెపంతో చిన్నారి స‌హా న‌లుగురి దారుణ హ‌త్య‌
చేతబడి నెపంతో చిన్నారి స‌హా న‌లుగురి దారుణ హ‌త్య‌

ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది

By Medi Samrat  Published on 13 Sept 2024 12:28 PM IST

రూ.8000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు
రూ.8000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల పంచాయతీ కార్యదర్శి ఎసపల్లి నవీన్ కుమార్ తన కార్యాలయంలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు

By Medi Samrat  Published on 12 Sept 2024 7:57 PM IST

ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపినందుకు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపినందుకు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు

బైక్ ఆపి చెకింగ్ చేసినందుకు ఒక యువకుడు నడి రోడ్డు మీద నానా హంగామా సృష్టించడమే కాకుండా... ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు

By Medi Samrat  Published on 10 Sept 2024 9:15 PM IST

హైస్కూల్‌ బాలికలకు అశ్లీల‌ వీడియోలు చూపించిన ఉపాధ్యాయుడు
హైస్కూల్‌ బాలికలకు అశ్లీల‌ వీడియోలు చూపించిన ఉపాధ్యాయుడు

హైస్కూల్‌ బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది

By Medi Samrat  Published on 6 Sept 2024 8:00 PM IST

Telangana : వృద్ధుడిని మోసం చేసి ఏకంగా రూ.13.26 కోట్లు కొల్లగొట్టారు.. ఎలా చేశారంటే..!
Telangana : వృద్ధుడిని మోసం చేసి ఏకంగా రూ.13.26 కోట్లు కొల్లగొట్టారు.. ఎలా చేశారంటే..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని మోసం చేసి ఏకంగా రూ.13.26 కోట్లు కొల్లగొట్టారు

By Medi Samrat  Published on 5 Sept 2024 9:15 PM IST

ధూమ్-2 రేంజి దొంగతనం చేశాడు.. చివరికి పడిపోయాడు..!
ధూమ్-2 రేంజి దొంగతనం చేశాడు.. చివరికి పడిపోయాడు..!

బాలీవుడ్ చిత్రం 'ధూమ్ 2'లో హృతిక్ రోషన్ మ్యూజియం లోపలికి వెళ్లి అరుదైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

By Medi Samrat  Published on 4 Sept 2024 9:30 PM IST

ఆసిఫాబాద్ లో హై టెన్షన్
ఆసిఫాబాద్ లో హై టెన్షన్

సెప్టెంబర్ 4న ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఉద్రిక్తత చెలరేగింది.

By Medi Samrat  Published on 4 Sept 2024 4:51 PM IST

కన్నుగీటడం స్త్రీ గౌరవాన్ని దెబ్బతీస్తుంది.. కోర్టు సంచ‌ల‌న తీర్పు
కన్నుగీటడం స్త్రీ గౌరవాన్ని దెబ్బతీస్తుంది.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

ఓ మహిళపై కన్నుగీటడం, చేయి పట్టుకోవడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలిగించిన కేసులో 22 ఏళ్ల యువకుడిని ముంబై కోర్టు దోషిగా నిర్ధారించింది

By Medi Samrat  Published on 27 Aug 2024 4:53 PM IST

Share it