You Searched For "CrimeNews"
Breaking : ప్రయాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తులు దుర్మరణం
ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ హైవేపై మేజా ప్రాంతంలోని మను కా పురా సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 15 Feb 2025 8:31 AM IST
అప్పుడు పంత్‌ను కాపాడిన వ్యక్తి.. ఇప్పుడు ఎందుకు ఇలాంటి పని చేశాడు..?
2022లో ఘోరమైన కారు ప్రమాదం తర్వాత టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌ను రక్షించడంలో సహాయం చేసిన వ్యక్తి రజత్. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్...
By Medi Samrat Published on 13 Feb 2025 3:49 PM IST
ఆస్తి వివాదం కారణంగా ఆగిన అంత్యక్రియలు
భూవివాదం కారణంగా ఓ తండ్రి అంత్యక్రియలు కాస్తా ఆలస్యం అయ్యాయి.
By Medi Samrat Published on 13 Feb 2025 6:30 AM IST
విషాదం.. స్కూల్ వ్యాన్ కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 6 Feb 2025 5:48 PM IST
డెలివరీ బాయ్స్‌గా ఉంటారు.. ఆ తర్వాత ఏమి చేస్తారంటే?
వరుసగా వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 3 Feb 2025 7:30 PM IST
ఖాళీ రైలు పెట్టెలో మహిళపై అత్యాచారం
ముంబైలోని బాంద్రా స్టేషన్లో రైలులోని ఖాళీ పెట్టెలో మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై రైల్వే పోలీసులు ఒక పోర్టర్‌ను అరెస్టు చేశారు.
By M.S.R Published on 3 Feb 2025 4:33 PM IST
ఆటో రిపేర్ విషయంలో గొడవ.. ప్లాన్ చేసి మరీ అంతమొందించాడు
ఆటో డ్రైవర్‌ను హత్య చేసినందుకు నలుగురు వ్యక్తులను బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 2 Feb 2025 2:00 PM IST
ఇల్లు విడిచి పారిపోయిందని చెప్తున్నారు.. కానీ జరిగింది వేరు..
భార్యను హత్య చేసి శవాన్ని ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టిన వ్యక్తిని మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:39 PM IST
కరీంనగర్ లో విషాదం.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్లో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తి సాహు డకు పాల్పడింది. ఆమె ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ఇంకా తెలియరాలేదు.
By Medi Samrat Published on 2 Feb 2025 10:12 AM IST
పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఆరుగురు మృతి
హర్యానాలోని ఫతేహాబాద్లో 14 మందితో వెళ్తున్న వాహనం కాలువలోకి పడిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు.
By Medi Samrat Published on 2 Feb 2025 7:30 AM IST
తల్లితో రిలేషన్లో ఉన్న వ్యక్తి.. దూరంగా ఉండమని హెచ్చరించిన కొడుకులు.. అయినా వినకపోవడంతో..
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఓ వ్యక్తిని హతమార్చారు.
By Medi Samrat Published on 29 Jan 2025 5:36 PM IST
యువతిని హత్య చేసి.. సూట్‌కేసులో పెట్టి.. రెండు చెక్‌పోస్టులు దాటారు.. ఆ తర్వాత
ఢిల్లీలోని ఘాజీపూర్‌లో సూట్‌కేస్‌లో కాలిపోయిన మృతదేహం కనిపించింది. నిర్జన ప్రాంతంలో ఒక సూట్‌కేస్ ఉండడం చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందింది.
By Medi Samrat Published on 28 Jan 2025 4:47 PM IST