You Searched For "CrimeNews"
సోదరుడి కొడుకు, కూతురిని చంపి.. ఆపై రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
రాజస్థాన్‌లో జైపూర్ దారుణ ఘటన జరిగింది. కదులుతున్న రైలు ముందు దూకడానికి ముందు ఓ వ్యక్తి తన సోదరుడి కొడుకు, కూతురిని కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 6 Jun 2024 4:30 PM IST
Medak : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
By Medi Samrat Published on 6 Jun 2024 9:32 AM IST
కనిపించకుండా పోయిన వంశీ కృష్ణ.. ట్యాంకులో మృతదేహం
తెలంగాణలోని నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రాంతంలో ప్రజలు గత కొన్ని రోజులుగా కలుషితమైన నీటిని తాగుతున్నారు.
By Medi Samrat Published on 3 Jun 2024 6:54 PM IST
ఎండలో బయటకు వెళ్లొద్దన్న తల్లి.. 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
తెలంగాణలోని వరంగల్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఎండలో బయటకు వెళ్తున్నందుకు తల్లి మందలించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
By Medi Samrat Published on 31 May 2024 7:57 PM IST
Jammu : లోయలో పడిన బస్సు.. 15 మంది మృతి
జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్‌లోని తుంగి మోర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 30 May 2024 4:28 PM IST
గేమింగ్ జోన్లో అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మరణించారు. ఈ ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన జంట కూడా ప్రాణాలు కోల్పోయింది.
By Medi Samrat Published on 27 May 2024 6:15 AM IST
గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు.. 10 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భవనం మొత్తం కూలిపోయింది.
By Medi Samrat Published on 25 May 2024 11:43 AM IST
విషాదం.. 15 నిమిషాల వ్యవధిలో తండ్రి, కూతురు మృతి
15 నిమిషాల తేడాతో తండ్రి, కూతురు మృతి చెందిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 25 May 2024 8:00 AM IST
తాగిన వ్యక్తిని చెరువులోకి దూకి ఈత కొట్టమన్నారు.. చివరికి విషాదం..
హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలోని బండ్లగూడకు చెందిన రోజు కూలీ మద్యం మత్తులో నీటిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు
By M.S.R Published on 24 May 2024 6:00 AM IST
సెల్ ఫోన్ లాక్కున్నారని.. ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చేశాడు..!
16 ఏళ్ల బ్రెజిలియన్ బాలుడు తన సెల్‌ఫోన్‌ను తీసుకున్నందుకు కోపంతో తల్లిదండ్రులను, సోదరిని కాల్చి చంపాడు.
By Medi Samrat Published on 23 May 2024 11:37 AM IST
సైకో వీరంగం.. నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ..
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి కోమలా నగర్ లో సైకో వీరంగం సృష్టించాడు.
By Medi Samrat Published on 22 May 2024 9:30 AM IST
రీల్స్ చేద్దామని.. 100 అడుగుల ఎత్తు నుండి నీటిలోకి దూకాడు
జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ రికార్డు చేస్తూ నీటిలో దూకి మరణించాడని పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 22 May 2024 8:18 AM IST