You Searched For "CrimeNews"
దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా హింస.. నిందితుల ఎన్ కౌంటర్
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండలో ఇద్దరు నిందితులను ఎన్కౌంటర్లో కాల్చినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 17 Oct 2024 5:50 PM IST
పోలీసు అధికారి భార్య, కుమార్తెను దారుణంగా హతమార్చిన కరుడుగట్టిన క్రిమినల్
ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 14 Oct 2024 6:31 PM IST
ఎంచక్కా పారిపోయి బతుకుదామని వాళ్లిద్దరూ స్కెచ్ వేశారు.. కానీ ఓ తప్పు చేశారు..!
గుజరాత్‌లోని కచ్‌లో ఒక వృద్ధుడిని 27 ఏళ్ల వివాహిత, ఆమె ప్రేమికుడు చంపేసి కటకటాల పాలయ్యారు
By Medi Samrat Published on 14 Oct 2024 1:45 PM IST
అత్త, భార్యను చంపిన వ్యక్తి.. హత్యలకు 'రీల్స్' కూడా ఓ కారణం
ఓ వ్యక్తి తన భార్య, అత్తను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది
By M.S.R Published on 14 Oct 2024 12:31 PM IST
Sangareddy : ఇద్దరు మృతి.. ఆ బావిలోని నీటిని తాగినందుకేనా.?
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని సంజీవరావుపేట గ్రామంలో కలుషితమై నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు
By M.S.R Published on 14 Oct 2024 10:38 AM IST
బాలికపై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు విధించిన రంగారెడ్డి కోర్టు
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 40 ఏళ్ల వ్యక్తికి రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధించింది
By Medi Samrat Published on 9 Oct 2024 7:00 PM IST
Sangareddy : 15 రోజుల్లో ఎనిమిది బైక్‌లు తగలబెట్టారు .. ఏమవుతుందోనని భయం..!
సంగారెడ్డి జిల్లా కొల్కూర్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెడుతున్నారు
By Medi Samrat Published on 9 Oct 2024 5:08 PM IST
కొడుకుతో సహా హోటల్ రూమ్‌లో తల్లిదండ్రుల ఆత్మహత్యాయత్నం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది
By Medi Samrat Published on 8 Oct 2024 2:14 PM IST
10 ఏళ్ల బాలుడు అదృశ్యం.. ఐదు రోజుల తర్వాత ముక్కలుగా దొరికిన మృతదేహం
ఛత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్ జిల్లా వాద్రాఫ్‌నగర్ బ్లాక్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది
By Medi Samrat Published on 7 Oct 2024 4:28 PM IST
డాక్టర్‌ను చంపాక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టారంటే.?
గురువారం ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో డాక్టర్ హత్య కేసులో 17 ఏళ్ల యువకుడిని క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది
By Medi Samrat Published on 4 Oct 2024 7:45 PM IST
హయత్‌నగర్‌లో యువకుడి ఆత్మహత్య.. ఆ నోట్ లో ఉన్నదిదే
ఆన్లైన్ షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో నష్టం కలిగిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు గురువారం హయత్‌నగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు
By Medi Samrat Published on 4 Oct 2024 6:45 PM IST
స్కూలుకు మంచి పేరు రావాలంటే నరబలి ఇవ్వాలా..? 2వ తరగతి బాలుడిని చంపారు కదరా..
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 2వ తరగతి విద్యార్థిని చేతబడిలో భాగంగా చంపేశారు.
By Medi Samrat Published on 27 Sept 2024 4:44 PM IST