You Searched For "CrimeNews"

విషాదం.. 15 నిమిషాల వ్య‌వ‌ధిలో తండ్రి, కూతురు మృతి
విషాదం.. 15 నిమిషాల వ్య‌వ‌ధిలో తండ్రి, కూతురు మృతి

15 నిమిషాల తేడాతో తండ్రి, కూతురు మృతి చెందిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వ‌చ్చింది.

By Medi Samrat  Published on 25 May 2024 8:00 AM IST

తాగిన వ్య‌క్తిని చెరువులోకి దూకి ఈత కొట్ట‌మ‌న్నారు.. చివ‌రికి విషాదం..
తాగిన వ్య‌క్తిని చెరువులోకి దూకి ఈత కొట్ట‌మ‌న్నారు.. చివ‌రికి విషాదం..

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలోని బండ్లగూడకు చెందిన రోజు కూలీ మద్యం మత్తులో నీటిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు

By M.S.R  Published on 24 May 2024 6:00 AM IST

సెల్ ఫోన్ లాక్కున్నారని.. ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చేశాడు..!
సెల్ ఫోన్ లాక్కున్నారని.. ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చేశాడు..!

16 ఏళ్ల బ్రెజిలియన్ బాలుడు తన సెల్‌ఫోన్‌ను తీసుకున్నందుకు కోపంతో తల్లిదండ్రులను, సోదరిని కాల్చి చంపాడు.

By Medi Samrat  Published on 23 May 2024 11:37 AM IST

సైకో వీరంగం.. న‌గ్నంగా క‌త్తి ప‌ట్టుకుని తిరుగుతూ..
సైకో వీరంగం.. న‌గ్నంగా క‌త్తి ప‌ట్టుకుని తిరుగుతూ..

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి కోమలా నగర్ లో సైకో వీరంగం సృష్టించాడు.

By Medi Samrat  Published on 22 May 2024 9:30 AM IST

రీల్స్ చేద్దామని.. 100 అడుగుల ఎత్తు నుండి నీటిలోకి దూకాడు
రీల్స్ చేద్దామని.. 100 అడుగుల ఎత్తు నుండి నీటిలోకి దూకాడు

జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రికార్డు చేస్తూ నీటిలో దూకి మరణించాడని పోలీసులు తెలిపారు

By Medi Samrat  Published on 22 May 2024 8:18 AM IST

ఊహించ‌ని ప్ర‌మాదం.. చెట్టు మీద ప‌డి వ్య‌క్తి మృతి
ఊహించ‌ని ప్ర‌మాదం.. చెట్టు మీద ప‌డి వ్య‌క్తి మృతి

సికింద్రాబాద్ లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. చిక్సిత కోసం హాస్పిటల్ కి వెళ్లిన భార్యాభర్తలకు ఊహించ‌ని ప్రమాదం ఎదురైంది

By Medi Samrat  Published on 21 May 2024 1:09 PM IST

ఆ జంట ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు.?
ఆ జంట ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు.?

తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు కాస్త ఆలోచించాలి. చిన్న చిన్న పిల్లలకు బైక్ లు, కార్లు ఇచ్చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఎప్పుడు.. ఏమి...

By M.S.R  Published on 20 May 2024 10:47 AM IST

ఎమర్జెన్సీ వార్డుకు త‌ర‌లిస్తుండ‌గా అయిపోయిన‌ ఆక్సిజన్.. మహిళ మృతి
ఎమర్జెన్సీ వార్డుకు త‌ర‌లిస్తుండ‌గా అయిపోయిన‌ ఆక్సిజన్.. మహిళ మృతి

మీరట్‌లోని మెడికల్ కాలేజీ ఆసుప‌త్రిలో షిప్టింగ్ చేస్తుండ‌గా ఆక్సిజన్ అందక ఓ మహిళ మృతి చెందింది.

By Medi Samrat  Published on 17 May 2024 9:52 AM IST

గుర్తుతెలియ‌ని వాహ‌నాన్ని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి
గుర్తుతెలియ‌ని వాహ‌నాన్ని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు

By Medi Samrat  Published on 16 May 2024 7:32 AM IST

ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం
ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

ఘజియాబాద్ జాతీయ రహదారి 09పై అల్లాభక్ష్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ట్రక్కును ఢీకొట్టింది

By Medi Samrat  Published on 14 May 2024 7:36 AM IST

నేలకూలిన హోర్డింగ్‌.. తొమ్మిది మంది మృతి.. 70 మందికి గాయాలు
నేలకూలిన హోర్డింగ్‌.. తొమ్మిది మంది మృతి.. 70 మందికి గాయాలు

ముంబైలో సోమ‌వారం బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ సీజన్‌లో తొలి వర్షంతో పాటు వీచిన ఈదురుగాలులు ఘట్‌కోపర్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి

By Medi Samrat  Published on 14 May 2024 6:22 AM IST

డేటింగ్‌లో ఇద్దరు వ్యక్తులు.. హత్యకు కార‌ణ‌మైన‌ వీడియో..!
డేటింగ్‌లో ఇద్దరు వ్యక్తులు.. హత్యకు కార‌ణ‌మైన‌ వీడియో..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఘజియాబాద్ అంకుర్‌విహార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మే 8న జ‌రిగిన‌ హత్య కేసును పోలీసులు బట్టబయలు చేశారు.

By Medi Samrat  Published on 12 May 2024 1:19 PM IST

Share it