You Searched For "CrimeNews"
చేతబడి నెపంతో చిన్నారి సహా నలుగురి దారుణ హత్య
ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగు చూసింది
By Medi Samrat Published on 13 Sept 2024 12:28 PM IST
రూ.8000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల పంచాయతీ కార్యదర్శి ఎసపల్లి నవీన్ కుమార్ తన కార్యాలయంలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు
By Medi Samrat Published on 12 Sept 2024 7:57 PM IST
ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపినందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
బైక్ ఆపి చెకింగ్ చేసినందుకు ఒక యువకుడు నడి రోడ్డు మీద నానా హంగామా సృష్టించడమే కాకుండా... ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
By Medi Samrat Published on 10 Sept 2024 9:15 PM IST
హైస్కూల్ బాలికలకు అశ్లీల వీడియోలు చూపించిన ఉపాధ్యాయుడు
హైస్కూల్ బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది
By Medi Samrat Published on 6 Sept 2024 8:00 PM IST
Telangana : వృద్ధుడిని మోసం చేసి ఏకంగా రూ.13.26 కోట్లు కొల్లగొట్టారు.. ఎలా చేశారంటే..!
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని మోసం చేసి ఏకంగా రూ.13.26 కోట్లు కొల్లగొట్టారు
By Medi Samrat Published on 5 Sept 2024 9:15 PM IST
ధూమ్-2 రేంజి దొంగతనం చేశాడు.. చివరికి పడిపోయాడు..!
బాలీవుడ్ చిత్రం 'ధూమ్ 2'లో హృతిక్ రోషన్ మ్యూజియం లోపలికి వెళ్లి అరుదైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
By Medi Samrat Published on 4 Sept 2024 9:30 PM IST
ఆసిఫాబాద్ లో హై టెన్షన్
సెప్టెంబర్ 4న ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఉద్రిక్తత చెలరేగింది.
By Medi Samrat Published on 4 Sept 2024 4:51 PM IST
కన్నుగీటడం స్త్రీ గౌరవాన్ని దెబ్బతీస్తుంది.. కోర్టు సంచలన తీర్పు
ఓ మహిళపై కన్నుగీటడం, చేయి పట్టుకోవడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలిగించిన కేసులో 22 ఏళ్ల యువకుడిని ముంబై కోర్టు దోషిగా నిర్ధారించింది
By Medi Samrat Published on 27 Aug 2024 4:53 PM IST
ఇన్స్టాగ్రామ్ పరిచయం.. యువతిని పిలిచి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఒక మహిళను ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 24 Aug 2024 9:30 PM IST
Telangana : వీధి కుక్కను దారుణంగా చంపిన వ్యక్తి.. కారణం ఏమిటంటే..
మొయినాబాద్లోని అజీజ్నగర్లో నివాసం ఉంటున్న వ్యక్తి.. వీధికుక్కను స్తంభానికి కట్టేసి చంపేశాడు
By Medi Samrat Published on 24 Aug 2024 3:33 PM IST
వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. విషయం తెలిసిన మేనమామ ఏం చేశాడంటే.?
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఒక వ్యక్తి తన 22 ఏళ్ల మేనకోడలీని చంపేశాడు.
By Medi Samrat Published on 23 Aug 2024 9:15 PM IST
కడపలో విషాదం.. విద్యుత్ వైర్ తగిలి విద్యార్థి మృతి
కడపలో అగాడి వీధిలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు బాలురు విద్యుదాఘాతానికి గురయ్యారు
By Medi Samrat Published on 21 Aug 2024 6:30 PM IST