You Searched For "Crime News"
దారుణం: ప్రియుడితో కలిసి పదేళ్ల కొడుకును చంపి..శరీర భాగాలను సూట్‌కేస్‌లో దాచిన తల్లి
ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన పదేళ్ల కుమారుడిని.. అదే ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది
By Knakam Karthik Published on 12 May 2025 2:17 PM IST
దారుణం..ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 5 May 2025 2:10 PM IST
NTR District : అనుమానాస్పద స్థితిలో యూట్యూబర్ మృతి
ఎన్టీఆర్ జిల్లాలో ఓ మహిళా యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 2 May 2025 2:38 PM IST
తిరుపతిలో విషాదం..బిల్డింగ్ పైనుంచి పడి ముగ్గురు స్పాట్ డెడ్
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 29 April 2025 12:27 PM IST
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు స్పాట్ డెడ్
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 28 April 2025 2:53 PM IST
దైవదర్శనానికి వెళ్తి తిరిగివస్తుండగా ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్
రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.
By Knakam Karthik Published on 27 April 2025 4:47 PM IST
అదనపు కట్నం వేధింపులకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలి..అద్దంపై సూసైడ్ నోట్
జగిత్యాల జిల్లా పట్టణంలోని పోచమ్మవాడలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 25 April 2025 11:44 AM IST
దారుణం: మత్తుకోసం మెడికల్ డ్రగ్స్ తీసుకున్న ఇంటర్ విద్యార్థులు
హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 21 April 2025 4:37 PM IST
ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి.. హాస్పిటల్ టెక్నీషియన్ అరెస్ట్
ఒక ఎయిర్ హోస్టెస్ వెంటిలేటర్లో ఉన్నప్పుడు ఆమెను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో గురుగ్రామ్ ఆసుపత్రి టెక్నీషియన్ ను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 19 April 2025 7:30 AM IST
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, నలుగురు ఏపీ వాసులు స్పాట్ డెడ్
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 18 April 2025 1:32 PM IST
అనుమానంతో 14 ఏళ్ల కూతురిని చంపిన తల్లి.. ఆపై ఇంటి వెనుకనే పూడ్చిపెట్టింది
14 సంవత్సరాల వయస్సున్న కూతురు వ్యక్తిత్వంపై అనుమానంతో ఓ తల్లి దారుణంగా హత్య చేసింది.
By Knakam Karthik Published on 18 April 2025 8:23 AM IST
విషాదం: కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్..ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 14 April 2025 4:34 PM IST