You Searched For "Crime News"
Hyderabad: కల్తీ కల్లు ఘటనలో 7కి చేరిన మరణాలు
హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది.
By Knakam Karthik Published on 11 July 2025 9:43 AM IST
Hyderabad: కల్తీ కల్లు తాగిన ఘటనలో ఐదుకు చేరిన మరణాలు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
By Knakam Karthik Published on 10 July 2025 11:49 AM IST
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 10:40 AM IST
ఒంటిపై 44 గాయాలు, బ్రెయిన్ డ్యామేజ్..సెక్యూరిటీ గార్డు లాకప్ డెత్ కేసులో సంచలనాలు
తమిళనాడులో అజిత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు కస్టడీ డెత్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Knakam Karthik Published on 4 July 2025 1:06 PM IST
బందోబస్తు విధులు ముగించుకుని వెళ్తున్న ఎస్‌ఐ రోడ్డుప్రమాదంలో మృతి
సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ అధికారి మృతి చెందడం విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 3 July 2025 9:15 AM IST
హైదరాబాద్‌లో భారీ పేలుడు.. పలువురు మృతి, 20 మందికి పైగా గాయాలు
పఠాన్‌చెరు కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 11:04 AM IST
ఆదిలాబాద్‌లో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు..వివరాలు వెల్లడించిన ఉట్నూర్ ఏఎస్పీ
నకిలీ సర్టిఫికెట్లతో కేంద్ర సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన ఇతర రాష్ట్రాల వ్యక్తుల బాగోతం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 29 Jun 2025 8:18 PM IST
ప్రేమకు అడ్డొస్తుందని..ప్రియుడితో కలిసి కన్నతల్లిని గొంతుకోసి చంపిన 16 ఏళ్ల కూతురు
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 24 Jun 2025 10:50 AM IST
Hyderabad: హీలియం గ్యాస్ పీల్చి CA సూసైడ్..తలకు కవర్ చుట్టుకుని..
పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టెడ్ అకౌంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చి బౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
By Knakam Karthik Published on 19 Jun 2025 1:30 PM IST
విషాదం..దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకి సాఫ్ట్‌వేర్ సూసైడ్
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది
By Knakam Karthik Published on 19 Jun 2025 12:27 PM IST
ఫ్రెండ్‌తో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్
ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. గంజాం జిల్లాలోని బీచ్‌లో 20 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 17 Jun 2025 10:59 AM IST
కర్ణాటకలో APSRTC బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మరణం
కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 13 Jun 2025 12:02 PM IST