You Searched For "Crime News"
వైజాగ్ కాలనీ వెళ్లొస్తున్న కారును ఢీకొట్టిన బస్సు..స్పాట్లో ముగ్గురు స్నేహితులు మృతి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 11 Jun 2025 10:54 AM IST
దారుణం.. 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. తప్పించుకునే ప్రయత్నంలో విరిగిన కాలు
చెన్నైలోని తాంబరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ఆశ్రయ కేంద్రంలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగి, కాలు విరిగిపోయినట్లు సమాచారం.
By అంజి Published on 10 Jun 2025 11:19 AM IST
ప్రాణం తీసిన ఈత..అల్లూరు జిల్లాలో ముగ్గురు చిన్నారులు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 8 Jun 2025 5:21 PM IST
హైదరాబాద్లో ఘోరం..ట్రావెల్ బ్యాగ్లో మహిళ డెడ్బాడీ
ఒక ట్రావెల్ బ్యాగ్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 4 Jun 2025 5:54 PM IST
Video: రోడ్డుకు మరో వైపు వస్తోన్న బైకుపైకి దూసుకెళ్లిన టిప్పర్..చివరకు ఏమైందంటే?
నంద్యాల జిల్లా నందికొట్టూరు రహదారిపై ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది
By Knakam Karthik Published on 2 Jun 2025 5:00 PM IST
ప్రాణం తీసిన అప్పు..రూ.8 లక్షలు తిరిగి ఇవ్వడంలేదని స్నేహితుడి హత్య
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 30 May 2025 10:34 AM IST
కోర్టు వద్ద పోలీసుల కళ్లుగప్పి పరారైన రిమాండ్ ఖైదీ
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోర్టు ఆవరణలో ఎస్కార్ట్ పోలీసులను తప్పుదారి పట్టించి రిమాండ్ ఖైదీ తప్పించుకున్నాడు.
By Knakam Karthik Published on 28 May 2025 12:37 PM IST
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
కడప జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 24 May 2025 11:19 AM IST
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 23 May 2025 2:36 PM IST
తీవ్ర విషాదం...తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 15 మంది చిన్నారులు మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 18 May 2025 7:28 PM IST
హైదరాబాద్లో తప్పిన మరో ముప్పు..53 మంది సురక్షితం
మైలార్దేవ్పల్లిలో మరో అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 18 May 2025 6:56 PM IST
రాష్ట్రంలో డబుల్ డెక్కర్ బస్సులో మంటలు..ఐదుగురు సజీవదహనం
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు.
By Knakam Karthik Published on 15 May 2025 9:09 AM IST