You Searched For "congress"
స్టేట్‌లో కేసీఆర్‌ను..సెంట్రల్లో మోదీని గెలిపించాలని ఒప్పందం : ఫిరోజ్ ఖాన్ పంచలన కామెంట్స్
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు సొంత లాభం కోసం ప్రజలను మోసం చేస్తున్నారని నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ అన్నారు
By Medi Samrat Published on 15 Nov 2023 3:16 PM IST
తెలంగాణలో కాంగ్రెస్ హవా లేనే లేదు.. ఉన్నదంతా బీఆర్ఎస్ హవానే: కల్వకుంట్ల కవిత
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2023 1:45 PM IST
అర్థరాత్రి మధుయాష్కీ గౌడ్ ఇంటి పై పోలీసుల దాడి
హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ నివాసంపై అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు.
By అంజి Published on 15 Nov 2023 8:25 AM IST
రాజయ్య, శ్రీహరిలపై కేసీఆర్‌కే నమ్మకం లేదు : రేవంత్ రెడ్డి
ఒక ఆడబిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంటే రాజయ్య, శ్రీహరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 14 Nov 2023 3:17 PM IST
పువ్వాడ లాంటి వారిని దగ్గరకు తీసుకోవడం వల్లే కేసీఆర్ ఓడిపోతున్నారు : రేణుకా చౌదరి
రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కాంగ్రెస్ సునామీ కేసీఆర్ పార్టీని కడిగేస్తుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు.
By Medi Samrat Published on 14 Nov 2023 2:54 PM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్: కార్మిక వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రయత్నాలు
సికింద్రాబాద్.. హైదరాబాద్‌లోని అతి పురాతన ప్రాంతాలలో ఒకటి. హైదరాబాద్ తో పాటూ సికింద్రాబాద్ కూడా బాగా అభివృద్ధిని సాధించింది.
By Bhavana Sharma Published on 14 Nov 2023 1:19 PM IST
తెలంగాణ ఆలస్యం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటూ ఉండగా..
By Medi Samrat Published on 13 Nov 2023 5:45 PM IST
కేసీఆర్‌కు రూ.కోటి అప్పు ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి.. ఎలా తెలిసిందంటే..
తెలంగాణలో ఎన్నికల వేళ గతంలో లేని విధంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 13 Nov 2023 10:55 AM IST
కాంగ్రెస్ గెలిస్తే పార్టీ కార్యకర్తలపై కేసులు ఎత్తివేస్తాం: రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తమ కార్యకర్తలపై నమోదైన కేసులన్నీ ఎత్తివేస్తామని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 13 Nov 2023 9:00 AM IST
కాంగ్రెస్ లోకి రాములమ్మ.. కన్ఫర్మ్ చేసేసినట్లే.!
రాములమ్మ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.
By Medi Samrat Published on 11 Nov 2023 5:23 PM IST
కాంగ్రెస్‌కు పాల్వాయి స్రవంతి రాజీనామా
మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నేడు రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 11 Nov 2023 4:05 PM IST
మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 11:44 AM IST