You Searched For "congress"
Telangana: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..?
అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 8 July 2024 12:45 PM IST
వైఎస్సార్ స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర చేపట్టా: రాహుల్‌గాంధీ
జూలై 8వ తేదీ వైఎస్సార్ జయంతి. ఈ సందర్బంగా దివంగత నేత వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తున్నారు ముఖ్యనాయకులు.
By Srikanth Gundamalla Published on 8 July 2024 11:43 AM IST
బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సమక్షంలో నిన్న అర్థరాత్రి ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు.
By అంజి Published on 5 July 2024 10:34 AM IST
కాంగ్రెస్ గూటికి కేశవరావు
న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయకుడు కె. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా తిరిగి చేరారు.
By Medi Samrat Published on 3 July 2024 7:00 PM IST
ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదు: షర్మిల
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సీఎం చంద్రబాబుని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు.
By అంజి Published on 1 July 2024 2:30 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 29 Jun 2024 7:01 AM IST
పార్టీని వీడి దొంగలతో కలిసేవారి గురించి బాధలేదు : కేసీఆర్
బీఆర్‌ఎస్ నేత, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో...
By Medi Samrat Published on 28 Jun 2024 8:03 PM IST
బీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన చేవెళ్ల ఎమ్మెల్యే
బీఆర్‌ఎస్ నేత, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో...
By Medi Samrat Published on 28 Jun 2024 4:35 PM IST
తెలంగాణ చీఫ్‌గా బీసీ నేత.. కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు!
హైదరాబాద్: ఏ క్షణంలోనైనా పార్టీ రాష్ట్ర శాఖకు బీసీ (వెనుకబడిన తరగతి) నేతను కొత్త చీఫ్‌గా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది.
By అంజి Published on 27 Jun 2024 9:30 PM IST
తగ్గని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ఢిల్లీకి జగిత్యాల ఇష్యూ
ఇటీవల బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 12:30 PM IST
ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్
ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 12:30 PM IST
బీఆర్ఎస్ ఖతం అయ్యింది.. పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి
బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 11 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం...
By Medi Samrat Published on 24 Jun 2024 2:15 PM IST