You Searched For "congress"
కులగణనలో పాల్గొనని వారు వివరాలు మళ్లీ ఇవ్వొచ్చు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన చేశారు.
By Knakam Karthik Published on 6 Feb 2025 9:12 AM IST
పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవు.. టీపీసీసీ చీఫ్ హెచ్చరిక
తెలంగాణలో కుల గణన, ఎస్సీ వర్గకరణతో బీసీ, ఎస్సీల దశాబ్దాల కల సాకారమైందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 5 Feb 2025 4:06 PM IST
మాకు 11 శాతం రావాలి..రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై మంద కృష్ణ స్పందన
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద...
By Knakam Karthik Published on 5 Feb 2025 3:15 PM IST
తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్..ఖాతాల్లో డబ్బులు జమ
తెలంగాణలో రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 2:31 PM IST
తీన్మార్ మల్లన్న సంగతి పార్టీ చూసుకుంటుంది, కులగణనలో ఎక్కడా లెక్క తప్పలేదు: మంత్రి సీతక్క
కులగణన సర్వే సరిగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 2:18 PM IST
బీసీ డిక్లరేషన్ అబద్ధం, రాహుల్‌గాంధీ ఎన్నికల గాంధీగా పేరు మార్చుకోవాలి: కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 11:57 AM IST
కులగణన సర్వేలో పాల్గొనలేదా? మళ్లీ వివరాలు ఇవ్వొచ్చన్న మంత్రి
కులగణన సర్వేలో పాల్గొనని వారు మళ్లీ వివరాలు ఇవ్వవచ్చని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 11:36 AM IST
ఢిల్లీ ఎన్నికలు ప్రారంభం.. ఆప్-బీజేపీ-కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు.
By అంజి Published on 5 Feb 2025 7:05 AM IST
తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం.. ఏపీలోనూ చేపట్టాలి: షర్మిల
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికి ఆదర్శం అని ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
By Knakam Karthik Published on 4 Feb 2025 4:08 PM IST
అది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు: సీఎం రేవంత్
రాజకీయ ప్రయోజనాల కోసం కుల గణన చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 4 Feb 2025 2:01 PM IST
నోటీసులు రాలేదు, వస్తే స్పందిస్తా.. ఫిరాయింపులపై ఎమ్మెల్యే దానం హాట్ కామెంట్స్
పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తనకు ఎలాంటి నోలీసులు అందలేదని, నోటీసులు వచ్చాక స్పందిస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.
By Knakam Karthik Published on 4 Feb 2025 12:27 PM IST
సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా..ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని హరీష్‌రావు సెటైర్
అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయడం ఏంటని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 4 Feb 2025 12:10 PM IST