You Searched For "congress"
అలర్ట్..మున్సిపల్ నామినేషన్ల దాఖలుకు ఇవాళే లాస్ట్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
By Knakam Karthik Published on 30 Jan 2026 6:24 AM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు..మొదటి రోజు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి అంటే?
తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు మొదటి రోజు బుధవారం మొత్తం 902 నామినేషన్లు దాఖలయ్యాయి.
By Knakam Karthik Published on 29 Jan 2026 11:30 AM IST
బీఆర్ఎస్‌కు రాజీనామాపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు
By Knakam Karthik Published on 28 Jan 2026 7:42 PM IST
తెలంగాణలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు..13న కౌంటింగ్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
By Knakam Karthik Published on 27 Jan 2026 4:06 PM IST
నేడు కలెక్టర్లతో రాణి కుమిదిని వీడియోకాన్ఫరెన్స్..ఏ క్షణంలోనైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది.
By Knakam Karthik Published on 27 Jan 2026 10:32 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు..నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్ఎస్
టెలిఫోన్ టాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి సిట్ (SIT) నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు.
By Knakam Karthik Published on 27 Jan 2026 10:20 AM IST
ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు..షెడ్యూల్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 26 Jan 2026 8:22 AM IST
మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లను నియమించిన బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని...
By Knakam Karthik Published on 25 Jan 2026 7:22 AM IST
రిటైర్ అయినా వదిలిపెట్టం..అధికారులు, పోలీసులకు హరీశ్‌రావు వార్నింగ్
చట్టాన్ని అతిక్రమించి పని చేసే అధికారులు, పోలీసులకు మాజీ మంత్రి హరీశ్‌రావు వార్నింగ్ ఇచ్చారు
By Knakam Karthik Published on 23 Jan 2026 1:20 PM IST
నాకు హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టారు: కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోసిపుచ్చారు.
By Knakam Karthik Published on 23 Jan 2026 11:15 AM IST
ఆ ఆయిల్ పామ్ కంపెనీల జోన్లను రద్దు చేయండి..మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
టిజి ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విత్తనోత్పత్తి సంస్థల అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థల పురోగతిపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Jan 2026 6:25 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Jan 2026 4:13 PM IST











