You Searched For "congress"

నేను మంత్రి కావడానికి వారంతా స‌పోర్ట్ చేశారు : వాకిటి శ్రీహరి
నేను మంత్రి కావడానికి వారంతా స‌పోర్ట్ చేశారు : వాకిటి శ్రీహరి

నాకు ఇచ్చిన‌ మంత్రి పదవిని బాధ్యతగా నిర్వహిస్తాన‌ని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

By Medi Samrat  Published on 14 Jun 2025 2:37 PM IST


Andrapradesh, Ys Sharmila, Congress, Ys Jagan, Ysrcp, Ap Government, Tdp
ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు, వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది: షర్మిల

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.

By Knakam Karthik  Published on 10 Jun 2025 3:40 PM IST


Telangana, Former Minister Harish Rao, Kaleshwaram Commission, Brs, Congress
నోటికొచ్చింది కాదు, ఆధారాలతో మాట్లాడా..హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

కాళేశ్వరం కమిషన్ విచారణలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను..అని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

By Knakam Karthik  Published on 9 Jun 2025 3:55 PM IST


Telangana, Hyderabad, Former Minister Harish Rao, Kaleshwaram Commission, Brs, Congress
గంటకు పైగా విచారణ..కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన హరీష్‌రావు ఇంటరాగేషన్

జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారణ ముగిసింది.

By Knakam Karthik  Published on 9 Jun 2025 1:43 PM IST


Telangana, Hyderabad, Phone Tapping Case, Prabhakar Rao, Kcr, Brs, Congress
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు.

By Knakam Karthik  Published on 9 Jun 2025 12:00 PM IST


Hyderabad New, Former Minister Harish Rao, Kaleshwaram Commission, Brs, Congress
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు

మాజీ మంత్రి హరీష్‌ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు.

By Knakam Karthik  Published on 9 Jun 2025 11:23 AM IST


Telangana, Phone Tapping Case, Prabhakar Rao, Kcr, Brs, Congress
ఎట్టకేలకు హైదరాబాద్‌ చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ1 ప్రభాకర్ రావు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది

By Knakam Karthik  Published on 8 Jun 2025 8:57 PM IST


Andrapradesh, Ap Government, YS Sharmila, YS Jagan, Congress, YSRCP, TDP
వక్రబాష్యం చెప్పేలా వారి పాలన, వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనకే దక్కుతాయి: షర్మిల

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, మాజీ సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 4 Jun 2025 10:30 PM IST


National News, Population Count, Caste Census, Union Government, Bjp, Congress
దేశంలో జనాభా, కుల గణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశ వ్యాప్త జనగణనపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

By Knakam Karthik  Published on 4 Jun 2025 6:50 PM IST


Telangana, Madhuyaskhi goud, Brs Mlc Kavitha, Congress, Brs, Bjp, Kcr
అక్రమాస్తులను కాపాడుకోవడానికే జాగృతి..కవితపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సంచలన ఆరోపణలు చేశారు.

By Knakam Karthik  Published on 2 Jun 2025 1:16 PM IST


Telangana, Cm Revanthreddy, Telangana Formation Day, Congress, Brs, Bjp, Kcr
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం..అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

By Knakam Karthik  Published on 2 Jun 2025 11:58 AM IST


Telangana, Brs Mlc Kavitha, Kcr, Telangana Formation Day, Cm Revanth, Congress
ఇప్పుడున్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అనడం లేదు: కవిత

తెలంగాణలో ఇప్పుడున్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అని కూడా అనడం లేదు..అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

By Knakam Karthik  Published on 2 Jun 2025 11:16 AM IST


Share it