You Searched For "Congress party"
నా మెడ కోశారు.. మున్సిపల్ టిక్కెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ సీనియర్ నేత అసంతృప్తి
జగిత్యాల మున్సిపాలిటీలో టిక్కెట్ల కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2026 3:27 PM IST
అలాంటి వారు పార్టీ నుండి వెళ్ళిపోవచ్చు : ఎంపీ చామల
జనగామ మున్సిపాలిటీలోలోని 30వార్డులు ఉండగా 25మంది అభ్యర్థులను జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతి, జనగమ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్...
By Medi Samrat Published on 2 Feb 2026 1:05 PM IST
బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ..!
బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో బుధవారం మరో ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు.
By Medi Samrat Published on 7 Jan 2026 6:50 PM IST
కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు భారీ షాక్ తగిలింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చర్యలు తీసుకుంది.
By Knakam Karthik Published on 1 March 2025 12:49 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు తన మద్దతు...
By Medi Samrat Published on 21 Feb 2025 6:43 PM IST
నిజమెంత: తాము ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారా?
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలు, యువత ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ పలు హామీలను ప్రకటించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Jun 2024 10:00 AM IST
విపక్ష నేతలు పార్టీలో చేరేలా బీజేపీ బెదిరింపు వ్యూహాలు: సోనియా గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీ దేశం కంటే తనను తాను పెద్దగా భావిస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈరోజు ఆరోపించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 April 2024 7:53 AM IST
బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
By అంజి Published on 31 March 2024 11:36 AM IST
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే
హైదరాబాద్: ఫిబ్రవరి 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులను కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసింది.
By అంజి Published on 14 Feb 2024 5:42 PM IST
ఏపీకి విలన్ కాంగ్రెస్సే..తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది: విజయసాయిరెడ్డి
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 4:44 PM IST
కాంగ్రెస్‌కు షాక్.. 55 ఏళ్ల బంధాన్ని ముగించిన సీనియర్ నేత
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. పార్టీ కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 10:50 AM IST
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 13 Dec 2023 3:26 PM IST











