You Searched For "Congress government"
ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు..ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 30 April 2025 11:36 AM IST
ఈ నెల 30న పదవీ విరమణ..అంతలోనే కీలక బాధ్యతలు
సీఎస్‌గా శాంతి కుమారి పదవీ విరమణ పూర్తికాక ముందే ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
By Knakam Karthik Published on 28 April 2025 4:13 PM IST
వయస్సులో కేసీఆర్‌ను గౌరవిస్తాం కానీ..ఆ విషయంలో ఒప్పుకోం: టీపీసీసీ చీఫ్
ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
By Knakam Karthik Published on 28 April 2025 3:34 PM IST
కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు..అక్కసు వెల్లగక్కారు: సీఎం రేవంత్
ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరు..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 28 April 2025 2:47 PM IST
రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్‌ల బదిలీ
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 April 2025 7:10 PM IST
ఓవర్ యాక్షన్ చేస్తే మా ప్రభుత్వం వచ్చాక వదిలిపెట్టం: కేటీఆర్
లగచర్ల రైతులపై దాడి చేసిన పోలీసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 22 April 2025 4:46 PM IST
తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్..ఆ కేసులు కొట్టివేత
తనపై నమోదైన కేసుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ లభించింది.
By Knakam Karthik Published on 21 April 2025 3:50 PM IST
రైతులకు తీపికబురు..త్వరలోనే ఖాతాల్లోకి డబ్బులు
తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న రైతు భరోసాపై కీలక అప్‌డేట్ వచ్చింది.
By Knakam Karthik Published on 21 April 2025 1:38 PM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో తీపికబురు
లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ శుభవార్త చెప్పేందుకు రెడీ అయింది.
By Knakam Karthik Published on 20 April 2025 6:09 PM IST
జపాన్‌లో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ బృందం పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 20 April 2025 5:07 PM IST
ఆ పార్టీ విషసర్పాల కంటే డేంజర్: బండి సంజయ్
మజ్లిస్ పార్టీ విష సర్పాల కంటే డేంజర్ పార్టీ అని బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 20 April 2025 4:51 PM IST
గ్రూప్-1 రద్దు చేసి తిరిగి నిర్వహించాలి...సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 18 April 2025 1:56 PM IST