You Searched For "CM Revanthreddy"
పురపాలక శాఖపై సీఎం రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 26 Jun 2025 7:20 AM IST
పని చేస్తేనే పదవులు, జూబ్లీహిల్స్ బైపోల్‌కు పార్టీని సిద్ధం చేయాలి: సీఎం రేవంత్
హైదరాబాద్ గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 2:57 PM IST
గాంధీభవన్‌కు పోటెత్తకముందే కళ్లు తెరవండి, హామీలపై తిరుగుబాటు తప్పదు: హరీష్ రావు
ప్రజలను నమ్మించడం, నయ వంచన చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్..అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 11:06 AM IST
అనేక హామీలిచ్చి వెన్నుపోటు పొడిచారు, ఆయనేమో చేతులెత్తేశాడు: కిషన్ రెడ్డి
యూపీఏ హయాంలో రోజూ పేపర్ చూసినా, టీవీ చూసినా..కుంభకోణాలే కనిపించేవి, హెడ్‌లైన్స్‌లో కాంగ్రెస్ అవినీతి వార్తలు ఉండేవి..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...
By Knakam Karthik Published on 22 Jun 2025 7:27 PM IST
రైతులను గోస పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటైంది: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు..
By Knakam Karthik Published on 20 Jun 2025 1:42 PM IST
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..ఓపెనింగ్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది.
By Knakam Karthik Published on 19 Jun 2025 7:44 AM IST
మరో పోరుకు రెడీ అవుతోన్న బీఆర్ఎస్..ఈసారి రంగంలోకి గులాబీ బాస్
తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరో పోరుకు సిద్ధమవుతోంది.
By Knakam Karthik Published on 18 Jun 2025 5:30 PM IST
గూగుల్ వినూత్న సంస్థ, మాది వినూత్న ప్రభుత్వం: సీఎం రేవంత్
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ను ప్రారంభించడం సంతోషంగా ఉంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 18 Jun 2025 2:30 PM IST
రైతు భరోసా సరే..ప్రజలకిచ్చిన గ్యారెంటీ కార్డు అమలు ఏమైంది?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 18 Jun 2025 10:37 AM IST
బనకచర్ల ప్రాజెక్టుపై రేపు తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 17 Jun 2025 4:36 PM IST
ఆ కేసు లొట్టపీసే, 14 కాదు 1400 పెట్టుకోండి..కేటీఆర్ హాట్ కామెంట్స్
ఫార్ములా ఈ-కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే అని..రేవంత్ కూడా లొట్టపీసు ముఖ్యమంత్రే..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 16 Jun 2025 9:15 PM IST
పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు, చేతిలో చిప్ప పెట్టారు: సీఎం రేవంత్
రైతుల ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 16 Jun 2025 8:31 PM IST