You Searched For "CM Revanthreddy"
మళ్లీ వస్తా..ఒక్క పోలీస్ ఉండొద్దు, ఆర్ట్స్ కాలేజీలో సభ పెడతా: సీఎం రేవంత్
తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 25 Aug 2025 1:52 PM IST
Hyderabad: రెండు దశాబ్దాల తర్వాత ఓయూలో రేపు సీఎం ప్రోగ్రామ్
తెలంగాణలో ఉద్యమాలకు పునాది రాయి అయిన ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ జరగనున్నాయి.
By Knakam Karthik Published on 24 Aug 2025 9:15 PM IST
2047 నాటికి తెలంగాణను అలా మారుస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్: లైఫ్ సైన్సెస్కు తెలంగాణ కేంద్రంగా ఉంది..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 24 Aug 2025 8:09 PM IST
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్..ఎందుకంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 21 Aug 2025 7:59 AM IST
వాళ్లు పత్తా లేరు, వీళ్లు భజన చేస్తున్నారు: సీఎం రేవంత్
తెలంగాణ రైతులకు యూరియా సరఫరా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోంది..అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం...
By Knakam Karthik Published on 19 Aug 2025 1:37 PM IST
బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది మోదీ, కిషన్రెడ్డి: సీఎం రేవంత్
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం..దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించాం..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 18 Aug 2025 2:46 PM IST
ఢిల్లీలో సీఎం బంగ్లా దావత్లు చేసుకోడానికి కాదు..సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:54 PM IST
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం: సీఎం రేవంత్
ఈనెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 7:11 AM IST
ముగిసిన సీఎం, టీపీసీసీ చీఫ్ మీటింగ్..ఆ అంశాలపైనే కీలక చర్చ
సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం ముగిసింది.
By Knakam Karthik Published on 11 Aug 2025 1:26 PM IST
సిటీలో వరద సమస్యకు అదొక్కటే మార్గం..అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్లో వర్షాలతో తలెత్తే ఇబ్బందులు, వరద సమస్య పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 9 Aug 2025 8:30 AM IST
స్పీచ్లు తక్కువ చేసి, పని మీద ఫోకస్ పెట్టండి..సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు
By Knakam Karthik Published on 6 Aug 2025 1:48 PM IST
తెలంగాణ ఉద్యమ ఆయువుపట్టు గద్దరన్న: సీఎం రేవంత్
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దరన్న అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 6 Aug 2025 12:40 PM IST











