You Searched For "CM Revanthreddy"
నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా
నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదాపడింది.
By Knakam Karthik Published on 7 Nov 2025 7:21 AM IST
ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది: సీఎం రేవంత్
క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌ను కలిశారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 2:42 PM IST
ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి..వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్
తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 30 Oct 2025 12:55 PM IST
రాష్ట్రంలో మొంథా తుపాన్ ప్రభావంపై అధికారులను ఆరాతీసిన సీఎం రేవంత్
మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు.
By Knakam Karthik Published on 29 Oct 2025 4:03 PM IST
రాష్ట్రవ్యాప్తంగా రూ.10,547 కోట్లతో హ్యామ్ రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా రూ.10,547 కోట్లతో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లు నిర్మించబోతున్నట్లు రోడ్లు మరియు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...
By Knakam Karthik Published on 25 Oct 2025 7:24 AM IST
రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 1:00 PM IST
నేడు కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే..!
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 23 Oct 2025 6:44 AM IST
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ..స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్
రేపు మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది
By Knakam Karthik Published on 22 Oct 2025 2:42 PM IST
ఈ నెల 23 తర్వాత ఢిల్లీకి సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23వ తేదీ తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 1:06 PM IST
మావోయిస్టులు లొంగిపోయి, సమాజంలో తిరిగి కలిసిపోవాలి: సీఎం రేవంత్
వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 21 Oct 2025 2:41 PM IST
Video: సీఎం రేవంత్‌తో విభేదాలు లేవు: కొండా మురళి
కొండా సుష్మిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గురువారం స్పందించారు
By Knakam Karthik Published on 16 Oct 2025 12:40 PM IST
నేడు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం
రాష్ట్ర మంత్రివర్గం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 16 Oct 2025 8:33 AM IST











