You Searched For "CM Revanthreddy"
రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ అవుతున్నాయని ప్రభుత్వం ప్రకటన
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 26 March 2025 5:13 PM IST
బెట్టింగ్ యాప్‌లపై విచారణకు సిట్ ఏర్పాటు, టీజీ సర్కార్ నిర్ణయం
తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 26 March 2025 3:14 PM IST
వారి సూచనలు తీసుకోండి, SLBC ఆపరేషన్‌పై సీఎం రేవంత్ రివ్యూ
ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 24 March 2025 4:24 PM IST
నాడు ప్రగతిబాట, నేడు అధోగతి బాట..పంచాయతీల్లో పాలన పడకేసింది: కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 24 March 2025 12:26 PM IST
భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆహ్వానం
భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ, భద్రాచలం దేవస్థానం...
By Knakam Karthik Published on 23 March 2025 3:09 PM IST
రాష్ట్రంలో వడగండ్ల వానలు.. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ
తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 21 March 2025 8:23 PM IST
రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఆ పథకం
తెలంగాణలో రేషన్ కార్డు వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
By Knakam Karthik Published on 20 March 2025 10:39 AM IST
కుర్చీలో మీ వాడిగా నేనున్నా, ఆలోచనతో పనిచేయండి..ఆ నాయకులకు సీఎం సూచన
ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయండి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..అని ఎస్సీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
By Knakam Karthik Published on 19 March 2025 3:12 PM IST
తెలంగాణ సీఎం రేవంత్‌కు ఊరట, ఆ కేసు కొట్టివేసిన హైకోర్టు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైర్టులో భారీ ఊరట లభించింది.
By Knakam Karthik Published on 19 March 2025 2:46 PM IST
ఆ క్రెడిట్ ఆయనకే దక్కాలి, బీసీ సంఘాల నాయకులతో సీఎం రేవంత్
బీసీ సంఘాల నేతలు సీఎం రేవంత్‌ను మంగళవారం అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
By Knakam Karthik Published on 18 March 2025 3:54 PM IST
స్పీకర్ సభా హక్కులను కాపాడాలి.. ప్రశ్నోత్తరాల రద్దుపై హరీష్ రావు ఫైర్
ప్రజల సాక్షిగా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ గొంతు నొక్కుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు
By Knakam Karthik Published on 18 March 2025 11:54 AM IST
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ఆయన పేరు పెట్టుకుందాం, అనుమతులు తీసుకొస్తారా?: సీఎం రేవంత్
రాజకీయాలు కలుషితమయ్యాయో, రాజకీయ నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడంలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 17 March 2025 1:19 PM IST