You Searched For "CM Revanthreddy"
అసెంబ్లీకి కేసీఆర్ హాజరుపై..కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 3:13 PM IST
99 సార్లు అయినా ఢిల్లీ వెళతా..బీఆర్ఎస్పై సీఎం రేవంత్ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 2:53 PM IST
పద్మశాలీలకు సర్కార్ గుడ్‌న్యూస్, ఆ భవనం కోసం రూ.కోటి ప్రకటన
తెలంగాణలో కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమైతే.. అది నచ్చనివారే సర్వే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
By Knakam Karthik Published on 9 March 2025 4:44 PM IST
ఎస్సీ వర్గీకరణపై ఆయనది రెండు నాలుకల ధోరణి, రేవంత్‌పై మాజీ ఎమ్మెల్యే విమర్శ
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆరోపించారు.
By Knakam Karthik Published on 9 March 2025 3:16 PM IST
మాట నిలబెట్టుకోలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలి, రేవంత్‌పై మందకృష్ణ ఫైర్
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 9 March 2025 2:48 PM IST
ఆ విషయంలో ఆయనవి బోగస్ మాటలు, రేవంత్‌పై కిషన్‌రెడ్డి ఫైర్
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని అధికార పక్షం చేసిన కామెంట్స్‌పై కిషన్ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 8 March 2025 5:30 PM IST
గాలిమాటలకు జవాబు చెప్పాలా? సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి సీరియస్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 6 March 2025 12:44 PM IST
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్న 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 6 March 2025 6:53 AM IST
బీసీ సర్వే రిపోర్టు అందుకే తగులబెట్టా..తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న.. బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని సవాల్ చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 1:23 PM IST
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ
ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 4 March 2025 4:13 PM IST
గుడ్‌న్యూస్..మహిళా సంఘాలకు అద్దె బస్సులు, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 4 March 2025 1:49 PM IST
బియ్యం బకాయిలు రిలీజ్ చేయండి, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన బీజీబిజీగా కొనసాగుతోంది. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని...
By Knakam Karthik Published on 4 March 2025 1:34 PM IST