You Searched For "CM Revanthreddy"
హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
ఈ నెల 8వ తేదీన హైడ్రా పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 5 May 2025 11:56 AM IST
రేపటి నుంచి 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు'..కొత్త కార్యక్రమానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం
తెలంగాణలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 4 May 2025 8:35 PM IST
కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి..వారి పాలిట శాపంగా మారింది: హరీష్ రావు
తెలంగాణలోని విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతోన్న నిర్లక్ష్య వైఖరి, వారి పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు
By Knakam Karthik Published on 4 May 2025 4:01 PM IST
రేవంత్‌కు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
By Knakam Karthik Published on 1 May 2025 1:30 PM IST
కేంద్రం నిర్ణయం, రాహుల్‌గాంధీ విజయమే..కులగణనపై సీఎం రేవంత్ రియాక్షన్
కులగణన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
By Knakam Karthik Published on 1 May 2025 12:04 PM IST
త్వరలో గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు తెస్తాం..కార్మికులకు సీఎం రేవంత్ మేడే విషెస్
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే’ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు.
By Knakam Karthik Published on 1 May 2025 7:54 AM IST
ఆ సభలో కేసీఆర్‌కు నాపేరు పలికే ధైర్యం రాలేదు: సీఎం రేవంత్
కేసీఆర్ వరంగల్ వెళ్లి ఆయన పాపాలు కడిగేసుకున్నా అనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారు..అని సీఎం రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 30 April 2025 5:15 PM IST
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి
By Knakam Karthik Published on 30 April 2025 2:46 PM IST
ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు..ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 30 April 2025 11:36 AM IST
బిగ్ అప్‌డేట్..రేపే తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలపై విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 29 April 2025 5:03 PM IST
మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణలో మే 10వ తేదీన ప్రారంభంకానున్న మిస్ వరల్డ్-2025 పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 29 April 2025 3:21 PM IST
కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు..అక్కసు వెల్లగక్కారు: సీఎం రేవంత్
ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరు..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 28 April 2025 2:47 PM IST