You Searched For "chhattisgarh"
Chhattisgarh: పోలీసులకు లొంగిన ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు నక్సలైట్లు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇద్దరు మహిళా క్యాడర్‌లతో సహా ఆరుగురు నక్సలైట్లు శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారి తెలిపారు.
By అంజి Published on 14 April 2024 1:14 PM IST
కాలువలో పడి బస్సు బోల్తా.. 12 మంది కార్మికులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి డిస్టిలరీ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోవడంతో కనీసం 12 మంది మరణించారు
By అంజి Published on 10 April 2024 9:40 AM IST
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 6 April 2024 10:00 AM IST
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోయిస్టులు మృతి
చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
By Srikanth Gundamalla Published on 27 March 2024 11:38 AM IST
Viral Video: మద్యం మత్తులో స్కూల్‌కు టీచర్.. చెప్పులు విసిరిన విద్యార్థులు
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందం మద్యం మత్తులో ఉన్న టీచర్‌పై చెప్పులు విసిరి తరిమికొట్టింది.
By అంజి Published on 27 March 2024 7:39 AM IST
ఈ ఆలయంలోకి అన్నా చెల్లెల్లకు నో ఎంట్రీ!
సాధారణంగా ఏ గుడికైనా కుటుంబంతో కలిసి వెళ్లి దేవుడిని దర్శించుకోవచ్చు. కానీ, ఓ గుడికి మాత్రం అన్నా చెల్లెల్లు లేదా అక్కా తమ్ముడు కలిసి వెళ్లడం నిషేధం.
By అంజి Published on 17 March 2024 1:27 PM IST
దారుణం.. భార్య, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన భర్త
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసకుంది. అక్రమ సంబంధాల వ్యవహరాలతో చాలా మంది మధ్య గొడవలు సృష్టిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 1:42 PM IST
మావోయిస్టుల కాల్పుల్లో పసికందు మృతి, తల్లికి గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో సోమవారం సాయంత్రం భద్రతా బలగాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరు నెలల చిన్నారి చనిపోయింది.
By అంజి Published on 2 Jan 2024 8:00 AM IST
బెట్టింగ్ యాప్ స్కామ్ నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని ఒక గ్రామంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వ్యక్తి తండ్రి మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి...
By అంజి Published on 6 Dec 2023 8:15 AM IST
ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని సవరించిన ఈసీ..!
తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
By Medi Samrat Published on 30 Nov 2023 4:48 PM IST
కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే నెరవేర్చి తీరుతుంది : సీఎం భూపేష్ భగేల్
బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ గా పనిచేస్తుందని చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ అన్నారు.
By Medi Samrat Published on 26 Nov 2023 6:45 PM IST
బీజేపీ, కాంగ్రెస్‌ల హోరాహోరీ పోరు.. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో పోలింగ్
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో నేడు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు...
By అంజి Published on 17 Nov 2023 9:25 AM IST