You Searched For "chhattisgarh"
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శుక్రవారం ఉదయం జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి), నక్సలైట్ల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సలైట్లు మరణించారు.
By Kalasani Durgapraveen Published on 22 Nov 2024 8:37 AM GMT
పట్టపగలు కాంగ్రెస్ నేత హత్య.. వారే అయ్యుంటారని అనుమానం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో పట్టపగలు కాంగ్రెస్ నేత హత్యకు గురైన ఘటన వెలుగు చూసింది
By Medi Samrat Published on 19 Oct 2024 2:03 PM GMT
ఫ్రెండ్‌తో గొడవ.. విమానాలకు మైనర్ బాలుడు బాంబు బెదిరింపులు.. అరెస్ట్
మూడు విమానాలకు బూటకపు బాంబు బెదిరింపు కాల్‌లు జారీ చేసినందుకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడిని ముంబై పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 17 Oct 2024 3:09 AM GMT
10 ఏళ్ల బాలుడు అదృశ్యం.. ఐదు రోజుల తర్వాత ముక్కలుగా దొరికిన మృతదేహం
ఛత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్ జిల్లా వాద్రాఫ్‌నగర్ బ్లాక్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది
By Medi Samrat Published on 7 Oct 2024 10:58 AM GMT
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 31కి చేరిన నక్సల్స్ మృతుల సంఖ్య
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ నారాయణపూర్ జిల్లా పరిధిలోని అబుజ్మద్ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్ స్థలంలో మరో ముగ్గురు నక్సల్స్ మృతదేహాలను...
By అంజి Published on 6 Oct 2024 3:49 AM GMT
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. తొమ్మిది మంది నక్సలైట్లు హతం
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది నక్సలైట్లు మరణించారు.
By అంజి Published on 3 Sep 2024 9:30 AM GMT
గిరిజన మహిళపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. చెరువు ఒడ్డుకు ఎత్తుకెళ్లి..
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 27 ఏళ్ల గిరిజన మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 21 Aug 2024 6:26 AM GMT
ఐఈడీ పేలుడు.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సలైట్లు జరిపిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలుడులో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
By అంజి Published on 23 Jun 2024 2:58 PM GMT
ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 8 మంది నక్సలైట్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 9:52 AM GMT
దేశంలో ఏడాదిలోగా మధ్యంతర సార్వత్రిక ఎన్నికలు
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ దేశంలో ఏడాదిలోగా మధ్యంతర సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయని జోస్యం చెప్పారు
By Medi Samrat Published on 8 Jun 2024 3:15 AM GMT
పికప్ వాహనం బోల్తా.. 18 మంది దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధా ప్రాంతంలో సోమవారం పికప్ వాహనం బోల్తా పడిన ఘటనలో 14 మంది మహిళలు సహా 18 మంది మృతి చెందారు.
By అంజి Published on 20 May 2024 11:19 AM GMT
దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 2:45 PM GMT