You Searched For "chhattisgarh"
గిరిజన మహిళపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. చెరువు ఒడ్డుకు ఎత్తుకెళ్లి..
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 27 ఏళ్ల గిరిజన మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 21 Aug 2024 11:56 AM IST
ఐఈడీ పేలుడు.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సలైట్లు జరిపిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలుడులో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
By అంజి Published on 23 Jun 2024 8:28 PM IST
ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్కౌంటర్, 8 మంది నక్సలైట్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 3:22 PM IST
దేశంలో ఏడాదిలోగా మధ్యంతర సార్వత్రిక ఎన్నికలు
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ దేశంలో ఏడాదిలోగా మధ్యంతర సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయని జోస్యం చెప్పారు
By Medi Samrat Published on 8 Jun 2024 8:45 AM IST
పికప్ వాహనం బోల్తా.. 18 మంది దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధా ప్రాంతంలో సోమవారం పికప్ వాహనం బోల్తా పడిన ఘటనలో 14 మంది మహిళలు సహా 18 మంది మృతి చెందారు.
By అంజి Published on 20 May 2024 4:49 PM IST
దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 8:15 PM IST
అన్నను గొడ్డలితో నరికి చంపిన 14 ఏళ్ల బాలిక.. అబ్బాయిలతో ఫోన్ మాట్లాడొద్దన్నాడని..
అబ్బాయిలతో ఫోన్ మాట్లాడొద్దని హెచ్చరించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్న(18)ను గొడ్డలితో నరికి చంపింది.
By అంజి Published on 6 May 2024 7:45 AM IST
దారుణం.. ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను చంపిన చెల్లి
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 5 May 2024 10:47 AM IST
భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి.. ఇప్పటి వరకు 88 మంది హతం
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో మంగళవారం ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టులు మరణించారు.
By అంజి Published on 30 April 2024 1:49 PM IST
ఘోర ప్రమాదం.. ముగ్గురు చిన్నారులతో సహా 9 మంది మృతి
చత్తీస్‌గఢ్‌లోని బెమెతరా జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 29 April 2024 10:01 AM IST
ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి
ఏప్రిల్ 19న మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు మూడు రోజుల ముందు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది.
By అంజి Published on 16 April 2024 5:59 PM IST
Chhattisgarh: పోలీసులకు లొంగిన ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు నక్సలైట్లు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇద్దరు మహిళా క్యాడర్లతో సహా ఆరుగురు నక్సలైట్లు శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారి తెలిపారు.
By అంజి Published on 14 April 2024 1:14 PM IST