You Searched For "chhattisgarh"
శాంతిచర్చలకు ముందుకు రావాలి, ఛతీస్‌గఢ్ ఆపరేషన్ వేళ..మావోల సంచలన లేఖ
ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సంచలన లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik Published on 25 April 2025 5:02 PM IST
ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్..మావోయిస్టుల కోసం భద్రతాబలగాల ఆపరేషన్
ములుగు జిల్లాలోని కర్రిగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
By Knakam Karthik Published on 22 April 2025 1:44 PM IST
దారుణం.. ఆరేళ్ల బాలికపై మామ అత్యాచారం, హత్య.. డెడ్‌బాడీని కారు డిక్కీలో దాచిపెట్టి..
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఆరేళ్ల బాలికపై ఆమె 24 ఏళ్ల మామ అత్యాచారం చేసి హత్య చేశాడని, ఆమె మృతదేహాన్ని పక్కింటి వారి కారు ట్రంక్‌లో దాచిపెట్టి తాళం...
By అంజి Published on 8 April 2025 6:47 AM IST
Kothagudem : భారీగా లొంగిపోయిన మావోయిస్టులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మార్చి 15 శనివారం దాదాపు 64 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు.
By Medi Samrat Published on 15 March 2025 7:32 PM IST
భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్ అడవులు తుపాకుల మోతలతో మళ్లీ దద్దరిల్లాయి. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.
By అంజి Published on 9 Feb 2025 12:33 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 1 Feb 2025 5:50 PM IST
ఛత్తీస్‌గఢ్, ఒడిశా బార్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి
ఛతీస్‌గఢ్- ఒడిశా బార్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.
By Knakam Karthik Published on 21 Jan 2025 11:39 AM IST
ఛత్తీస్‌గఢ్‌లో పేలిన ఐఈడీ.. ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం నక్సలైట్లు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని పేల్చడంతో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఇద్దరు...
By అంజి Published on 17 Jan 2025 12:41 PM IST
భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు నక్సల్స్ హతం, పోలీసు అధికారి మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్‌లో శనివారం సాయంత్రం భద్రతా బలగాలు.. నలుగురు నక్సల్స్‌ను హతమార్చాయి.
By అంజి Published on 5 Jan 2025 10:46 AM IST
జర్నలిస్టు దారుణహత్య.. సెప్టిక్‌ట్యాంక్‌లో డెడ్‌బాడీ.. అవినీతి బయటపెట్టాడని..
ఛత్తీస్‌గఢ్ జర్నలిస్టు హత్య కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టిక్ ట్యాంక్ నుంచి జర్నలిస్టు మృతదేహం లభ్యమైంది.
By అంజి Published on 5 Jan 2025 9:16 AM IST
సెప్టిక్ ట్యాంక్ లో జర్నలిస్ట్ మృతదేహం
జనవరి 1 నుంచి కనిపించకుండా పోయిన స్వతంత్ర జర్నలిస్టు శవమై కనిపించాడు.
By Medi Samrat Published on 4 Jan 2025 10:17 AM IST
దారుణం.. లవర్‌ని వేధిస్తున్నాడని.. వ్యక్తిని కొట్టి చంపిన ప్రియుడు
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ముక్కోణపు ప్రేమకు సంబంధించిన కేసులో ఓ వ్యక్తిని కొట్టి చంపినందుకు ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
By అంజి Published on 31 Dec 2024 7:31 AM IST











