You Searched For "chhattisgarh"

five people, murder,  one family, chhattisgarh,
దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య

ఛత్తీస్‌గఢ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 18 May 2024 8:15 PM IST


Chhattisgarh, girl kills elder brother, Crime, Amlidihkala village
అన్నను గొడ్డలితో నరికి చంపిన 14 ఏళ్ల బాలిక.. అబ్బాయిలతో ఫోన్‌ మాట్లాడొద్దన్నాడని..

అబ్బాయిలతో ఫోన్‌ మాట్లాడొద్దని హెచ్చరించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్న(18)ను గొడ్డలితో నరికి చంపింది.

By అంజి  Published on 6 May 2024 7:45 AM IST


chhattisgarh, girl, murder,  brother,
దారుణం.. ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను చంపిన చెల్లి

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 5 May 2024 10:47 AM IST


Maoists , encounter, Chhattisgarh
భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు మృతి.. ఇప్పటి వరకు 88 మంది హతం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మంగళవారం ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టులు మరణించారు.

By అంజి  Published on 30 April 2024 1:49 PM IST


road accident, chhattisgarh, 9 people dead,
ఘోర ప్రమాదం.. ముగ్గురు చిన్నారులతో సహా 9 మంది మృతి

చత్తీస్‌గఢ్‌లోని బెమెతరా జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 29 April 2024 10:01 AM IST


polling, Maoist, Chhattisgarh, Kanker
ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 18 మంది మావోయిస్టులు మృతి

ఏప్రిల్ 19న మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు మూడు రోజుల ముందు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

By అంజి  Published on 16 April 2024 5:59 PM IST


Naxalites, Chhattisgarh, Sukma
Chhattisgarh: పోలీసులకు లొంగిన ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు నక్సలైట్లు

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇద్దరు మహిళా క్యాడర్‌లతో సహా ఆరుగురు నక్సలైట్లు శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారి తెలిపారు.

By అంజి  Published on 14 April 2024 1:14 PM IST


Crimenews, Chhattisgarh, Durg, Road accident
కాలువలో పడి బస్సు బోల్తా.. 12 మంది కార్మికులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి డిస్టిలరీ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోవడంతో కనీసం 12 మంది మరణించారు

By అంజి  Published on 10 April 2024 9:40 AM IST


chhattisgarh, encounter, three maoist, death,
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది.

By Srikanth Gundamalla  Published on 6 April 2024 10:00 AM IST


chhattisgarh, encounter, six maoists dead,
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోయిస్టులు మృతి

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్‌ జిల్లాలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

By Srikanth Gundamalla  Published on 27 March 2024 11:38 AM IST


Viral news, Chhattisgarh, students, drunk teacher
Viral Video: మద్యం మత్తులో స్కూల్‌కు టీచర్‌.. చెప్పులు విసిరిన విద్యార్థులు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందం మద్యం మత్తులో ఉన్న టీచర్‌పై చెప్పులు విసిరి తరిమికొట్టింది.

By అంజి  Published on 27 March 2024 7:39 AM IST


narayanpur, shiv-mandir, chhattisgarh
ఈ ఆలయంలోకి అన్నా చెల్లెల్లకు నో ఎంట్రీ!

సాధారణంగా ఏ గుడికైనా కుటుంబంతో కలిసి వెళ్లి దేవుడిని దర్శించుకోవచ్చు. కానీ, ఓ గుడికి మాత్రం అన్నా చెల్లెల్లు లేదా అక్కా తమ్ముడు కలిసి వెళ్లడం నిషేధం.

By అంజి  Published on 17 March 2024 1:27 PM IST


Share it