You Searched For "CCTV"
Viral Video: ఇది నీకు.. ఇది నాకు.. అంటూ పంచుకుంటూ ఉండగా!
ఢిల్లీలోని ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు లంచంగా తీసుకున్న డబ్బును పంచుకుంటూ సీసీటీవీ కెమెరాకు చిక్కారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Aug 2024 1:30 PM IST
సీసీటీవీ కెమెరాలను అమరుస్తున్న వెల్లుల్లి రైతులు
దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.! మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో వెల్లుల్లి రైతులు ఇప్పుడు తమ పొలాల్లో CCTV కెమెరాలను...
By Medi Samrat Published on 18 Feb 2024 4:14 PM IST
ఘోర ప్రమాదం: 3 ట్రక్కులు, 2 కార్లు ఢీ.. నలుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 3:51 PM IST
Hyderabad: 21 కిలోల లడ్డూ ఎత్తుకెళ్లి తినేసిన విద్యార్థులు
వినాయక మండపంలో గణపతి చేతిలో ఉన్న లడ్డూని ఎత్తుకెళ్లారు కొందరు స్కూల్ విద్యార్థులు. ఆ తర్వాత దాన్ని పంచుకుని తిన్నారు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 3:00 PM IST
కారులో రూ.5లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..సీసీ కెమెరాల్లో రికార్డు
నల్లగొండ జిల్లాలో కూడా ఓ ఇద్దరు దొంగలు కారులో ఉన్న రూ.5లక్షలను కొట్టేశారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 10:34 AM IST
మారణాయుధాలతో మరోసారి చెడ్డీగ్యాంగ్ హల్‌చల్
కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న చెడ్డీగ్యాంగ్ మళ్లీ వీధుల్లో పడుతున్నారు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2023 7:15 PM IST
అర్ధరాత్రి వర్షంలో రెయిన్‌కోటుతో వచ్చి.. గుళ్లో చోరీ చేసిన దొంగ
దొంగ అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించి తన చేతివాటాన్ని చూపించాడు.
By Srikanth Gundamalla Published on 25 July 2023 12:28 PM IST
రెచ్చిపోతున్న దొంగలు..పట్టపగలే పార్క్ చేసిన బైక్ చోరీ
హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ దొంగలు మితిమీరి పోతున్నారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 10:47 AM IST
తమిళనాడులో ఘోరం.. వ్యక్తిని నడిరోడ్డుపై నరికి చంపేశారు..
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడి రోడ్డుపై కొందరు దుండగులు వెంటాడి నరికి చంపారు. సీసీ కెమెరాల్లో..
By Srikanth Gundamalla Published on 18 Jun 2023 3:19 PM IST
Heart Attack: ఇంటి ముందు గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. వీడియో
తెలంగాణలో మరో కార్డియాక్ అరెస్ట్ ఘటన జరిగింది. శుక్రవారం ఓ వ్యక్తి ఇంటినుంచి బయటకు వెళ్లిన కొద్ది క్షణాలకే మృతి చెందాడు.
By అంజి Published on 5 March 2023 12:16 PM IST
లిఫ్ట్‌లో ఇరుక్కున్న ముగ్గురు బాలికలు
3 Girls Stuck In Society Lift For 20 Minutes.ముగ్గురు చిన్నారులు సోసైటీ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు
By తోట వంశీ కుమార్ Published on 1 Dec 2022 11:32 AM IST
డ్రైవర్ లైంగిక వేధింపులు.. వేగంగా వెళ్తున్న ఆటోలో నుంచి దూకిన బాలిక.. వీడియో
Girl jumps off speeding autorickshaw after driver tries to molest her in Aurangabad. ఓ మైనర్ బాలిక, ట్యూషన్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఆటో...
By అంజి Published on 16 Nov 2022 1:06 PM IST