You Searched For "BRS"
లోక్‌సభ ఎన్నికలకు నలుగురి పేర్లను ప్రకటించిన కేసీఆర్
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.
By Srikanth Gundamalla Published on 4 March 2024 6:15 PM IST
ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ ధర్నాలు: కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 4 March 2024 2:15 PM IST
అది బీఆర్ఎస్ చేసిన ప్రయత్నమే..!
హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారి, హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్‌కు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడం గత BRS ప్రభుత్వ విజయంగా..
By Medi Samrat Published on 2 March 2024 9:00 PM IST
తెలంగాణను ఎడారిగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నం: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 1 March 2024 11:14 AM IST
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్
దేశంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సమయాత్తం అవుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 8:40 PM IST
మల్కాజ్‌గిరిలో పోటీ చేద్దాం.. నువ్వోనేనో తేల్చుకుందాం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 4:42 PM IST
కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు : మంత్రి ఉత్తమ్
గత ప్రభుత్వంలో కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 28 Feb 2024 8:38 PM IST
రూ.4,000 పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారు.? మహిళలకు ఇస్తామన్న రూ 2,500 హామీ ఏమైంది.?
మహిళలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు.
By Medi Samrat Published on 28 Feb 2024 5:23 PM IST
ఈడీ సమన్లను రద్దు చేయాలన్న కవిత పిటిషన్ మళ్లీ వాయిదా
లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 5:14 PM IST
సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం కనిపిస్తోంది: కడియం శ్రీహరి
సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 1:44 PM IST
మార్చి 1 నుంచి 'ఛలో మేడిగడ్డ': కేటీఆర్
మార్చి 1 నుంచి ఛలో మేడిగడ్డ చేపడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
By అంజి Published on 27 Feb 2024 12:31 PM IST
రైతు బంధు సమయానికి ఇవ్వాలని ఉన్నా.. ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాం : సీఎం రేవంత్
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర సింగరేణిదని.. సకల జనుల సమ్మెలో దేశం అబ్బురపడే పోరాటం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 26 Feb 2024 7:59 PM IST











