You Searched For "BRS"
కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతో మహిళలకు తీరని అన్యాయం: ఎమ్మెల్సీ కవిత
మహిళల హక్కులకు కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో మహిళలకు తీరని అన్యాయం...
By అంజి Published on 19 Feb 2024 1:00 PM IST
ఆరు నెలల్లో సీఎం రేవంత్‌కు శిక్ష పడటం ఖాయం: పాడి కౌశిక్‌రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 9:30 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్కదారులు చూస్తున్నారు: బండి సంజయ్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 4:32 PM IST
రూ.7.11 లక్షల కోట్లు అప్పుల్లో తెలంగాణ.. మళ్లీ అప్పు చేస్తామంటున్న కాంగ్రెస్ సర్కార్
తెలంగాణకు రూ.7.11 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని, బీఆర్‌ఎస్ రుణాలు చెల్లించేందుకు అప్పు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By అంజి Published on 16 Feb 2024 7:45 AM IST
మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం: బండి సంజయ్
మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 4:00 PM IST
బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవ్వడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 2:47 PM IST
కేసీఆర్ పరుష వ్యాఖ్యలు.. విరుచుకుపడ్డ సీఎం రేవంత్
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కృష్ణా, గోదావరి నదీజలాలపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్...
By అంజి Published on 14 Feb 2024 3:30 PM IST
'రైతు రుణమాఫీ ఎప్పుడు?'.. కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన కడియం శ్రీహరి
అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల వ్యవసాయ రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
By అంజి Published on 14 Feb 2024 2:00 PM IST
కృష్ణా నీటిపై హక్కు..చావో రేవో తేల్చే సమస్య: కేసీఆర్
ఛలో నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 6:33 PM IST
ఆ రెండ్రోజులు అసెంబ్లీ పెట్టొద్దంటూ స్పీకర్‌ను కోరిన మల్లారెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 6:23 PM IST
Telangana Assembly: కోమటిరెడ్డి వర్సెస్ హరీశ్‌రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల అంశంపై చర్చ జరిగింది.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 2:31 PM IST
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు పోలీసుల నోటీసులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 1:57 PM IST











