You Searched For "BRS"
కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : కేటీఆర్
బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By Medi Samrat Published on 3 Feb 2024 2:55 PM IST
బీజేపీకి సీఎం రేవంత్ ఎందుకు భయపడుతున్నారు? కేటీఆర్
తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌పై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 12:21 PM IST
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ కీలక కామెంట్స్
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు కేసీఆర్.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 7:49 PM IST
త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తా.. తప్పేముంది?: మల్లారెడ్డి
మరోసారి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలుస్తానంటూ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 3:42 PM IST
పదవీ విరమణ చేస్తున్న సర్పంచ్‌లకు కృతజ్ఞతాభివందనాలు: కేటీఆర్
తెలంగాణలో పదవీ విరమణ చేస్తోన్న సర్పంచ్‌లకు కేటీఆర్ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 2:31 PM IST
లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాలు
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి మధ్య అసాధారణమైన మాటల యుద్ధం నడుస్తోంది.
By అంజి Published on 1 Feb 2024 10:56 AM IST
ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణం, అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్లు
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 11:28 AM IST
బీఆర్ఎస్ పనులను కాంగ్రెస్ ఘనతగా చెప్పడం దౌర్భాగ్యం: హరీశ్‌రావు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 5:15 PM IST
కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారు : షబ్బీర్ అలీ
కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని షబ్బీర్ అలీ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 30 Jan 2024 4:23 PM IST
తెలంగాణా మాది.. మీది కాదు : మాజీమంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మకై ఓడించారని.. ఎన్నికల ముందు కాళేశ్వరంపై నివేదిక విడుదల ఆ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీశ్ రెడ్డి...
By Medi Samrat Published on 30 Jan 2024 4:08 PM IST
ఎంతోమంది ప్రయత్నించారు.. కానీ రేవంత్ చాలా ఈజీగా కేసీఆర్‌ను దించేశాడు : మోత్కుపల్లి
రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
By Medi Samrat Published on 30 Jan 2024 3:53 PM IST
కేసీఆర్ ఫామ్ హౌస్‌ను ముట్టుకుంటే ముక్కలు ముక్కలు చేస్తాం : గెల్లు శ్రీనివాస్ యాదవ్
కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడులు చేస్తామని.. నిన్న మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఖండించారు
By Medi Samrat Published on 29 Jan 2024 4:07 PM IST